Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 19 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం.

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:29
సూర్యాస్తమయం: సా.5:59
తిథి: సప్తమి ఉ.8:58 వరకు తదుపరి అష్టమి
సంస్కృతవారం: భృగు వా‌సరః
నక్షత్రము: కృత్తిక రా.తె. 4:08 వరకు తదుపరి రోహిణి
యోగం: ఇంద్ర రా.3:49 వరకు
కరణం: వనిజ ఉ. 8:58 వరకు తదుపరి విష్టి
వర్జ్యం: మ.2:47నుండి 4:33 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:49 నుండి 9:35 వరకు తదుపరి మ.12:37 నుండి మ.1:23వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
యమగండం: మ.3 : 22నుండి మ.4:49 వరకు
గుళిక కాలం: ఉ.8:10 నుండి ఉ. 9:37వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:08 నుండి ఉ.5:56 వరకు
అమృత ఘడియలు: రా.తె బాబు.3:39 నుండి రా.తె 5:27 :వరకు
అభిజిత్ ముహూర్తం: మ. 12:07 నుండి 12:53 వరకు

(19-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ విషయాలు లాభసాటిగా ఉంటాయి. చుట్టుపక్కల వారితో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారములలో ఆశించిన లాభాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

వృషభం: వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్యలు తొలగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.

మిథునం: దూర ప్రాంత ప్రయాణ సూచనలున్నవి. ప్రతి చిన్న పనికి ఎక్కువ సమయం వేచి చూడక తప్పదు. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురవుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది.

కర్కాటకం: పనులలో ఆటంకాలు తొలగుతాయి. తల్లిదండ్రుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయట రాగలరు. విద్యా సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారమున మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

సింహం: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం అందుతుంది. బంధు, మిత్రులతో ఏర్పడిన వివాదాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి

కన్య: కొన్ని వ్యవహారాలలో సోదరులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. స్త్రీ సంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. భాగస్వామి వ్యాపారాల్లో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక ఆందోళనకు గురవుతారు. ఉద్యోగాలు మిశ్రమంగా ఉంటాయి.

తుల: ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూర ప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

వృశ్చికం: సంతాన విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కిందిస్థాయి వారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

ధనస్సు: విద్యా వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో నైపుణ్యంతో అందరిని మీ మాటకు తీసుకొస్తారు. మానసికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారపరంగా నూతన అవకాశాలు వదులుకోకుండా చూసుకోవాలి.

మకరం: మిత్రులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడిన అవరోధాలను అధిగమిస్తారు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది.

కుంభం: ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మిత్రులకు సహాయం చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శారీరకంగా మానసికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన విధానాన్ని అమలు పరచి లాభాలను పొందుతారు.

మీనం: అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు. క్రయ విక్రయాలలో ఆదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపార లావాదేవీలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...