Switch to English

రాశి ఫలాలు: గురువారం 08 ఏప్రిల్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.5:53
సూర్యాస్తమయం: సా.6:10
తిథి: ఫాల్గుణ బహుళ ద్వాదశి రా.తె.4:10 వరకు
సంస్కృతవారం: ‌బృహస్పతి వాసరః (బుధవారం)
నక్షత్రము: శతభిషం తె.5:51 వరకు
యోగం: శుభ మ.2:23 వరకు
కరణం: కౌలవ మ.4:13 వరకు తైతుల తె.3:18 వరకు
వర్జ్యం: మ.12:38 నుండి మ.2:16 వరకు
దుర్ముహూర్తం: ఉ.9:56 నుండి ఉ.10:46 వరకు తదుపరి మ.2:56 నుండి మ.3:43 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి మ.3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి ఉ.7:30 వరకు
గుళిక కాలం: ఉ.9:13 నుండి ఉ.10:45 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:33 నుండి తె.5:21 వరకు
అమృతఘడియలు: రా.9:20 నుండి రా.11:01 వరకు
అభిజిత్ ముహూర్తం:ఉ.11:53 నుండి మ.12:42 వరకు

ఈరోజు. (08-04-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ​కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మిత్రులనుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ఆర్థిక లబ్ధి పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు దక్కుతాయి.

వృషభం: ఋణగ్రస్తుల నుండి మొండి బాకీలు వసూలవుతాయి. అధికారుల నుండి నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు సజావుగా సాగుతాయి. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

మిథునం: కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు తప్పవు. చేపట్టిన పనులలో ఆటంకాలుంటాయి.

కర్కాటకం: చేపట్టిన పనులు శ్రమతో పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగ విషయంలో మీకు రావాల్సిన గుర్తింపు వేరేవారికి వచ్చి నిరాశ కలిగిస్తాయి.

సింహం: చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య: దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వ్యాపార విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది.

తుల: కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచన ఉన్నది. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యమైన పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేస్తారు.

వృశ్చికం: వృధా ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయటా ఊహించని సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు నత్తనడక సాగుతాయి.

ధనస్సు: గృహమున వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సంతాన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి.

మకరం: స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలను రాజీచేసే ప్రయత్నాలు కలసిరావు. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాల్లో ఆకస్మికంగా మార్పులు చేస్తారు. నిరుద్యోగులు అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు.

కుంభం: పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను పొందుతారు. సమాజంలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు పొందుతారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగస్తులు పదోన్నతులు పొందుతారు.

మీనం: ఉద్యోగమున వ్యయప్రయాసలు అధికమౌతాయి. స్ధిరాస్తి వివాదాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు స్థిమితం లేకుండా చేస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారమున ఊహించని నష్టాలు కలుగుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...