Switch to English

రాశి ఫలాలు: గురువారం 25 ఫిబ్రవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:25
సూర్యాస్తమయం: సా.6:01
తిథి: శుద్ధ. త్రయోదశి సా.4:00.వరకు తదుపరి చతుర్దశి
సంస్కృతవారం: బృహస్పతి వా‌సరః
నక్షత్రము: పుష్యమి మ.12:00 తదుపరి ఆశ్లేష
యోగం: శోభన రా.12:38 వరకు
కరణం: తైతుల సా.4:00 వరకు తదుపరి గరజి
వర్జ్యం: రా.12:54 నుండి రా.2:25 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:21నుండి ఉ.11:07 వరకు తదుపరి మ2:55.నుండి మ.3:41 వరకు
రాహుకాలం: మ.1:30నుండి మ.3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి ఉ.7:30 వరకు
గుళిక కాలం: ఉ.09:35 నుండి ఉ1 1:02 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:04 నుండి ఉ.5:52 వరకు
అమృత ఘడియలు: లేదు
అభిజిత్ ముహూర్తం: మ.12:06 నుండి మ.12:52 వరకు.

ఈరోజు (25-02-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన ప్రతి పనీలో అడ్డంకులు ఉంటాయి. ఆదాయం అంతగా కనిపించదు. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. బంధు వర్గం వారి నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమతో కానీ పనులు పూర్తికావు. చిరు వ్యాపారులు స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం: మిత్రులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. నిరుద్యోగులకు సంఘంలో పెద్దల పరిచయాలు వలన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మొండి బాకీలను వసూలు చేసుకుంటారు.

మిథునం: చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ధన వ్యవహారాలలో పొదుపుగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల వలన కొత్త సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపించదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: శ్రమాధిక్యత తో పనులు పూర్తి అవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది.

సింహం: ఇంటా బయట సమస్యల నుండి కొంత ప్రశాంతత లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన మిత్రుల పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.

కన్య: విలువైన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇంటా బయట అందరూ మీ మాటకు విలువ ఇస్తారు. వృత్తి వ్యాపారాల్లో మరింత అభివృద్ధి సాధిస్తారు. భూసంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబసభ్యుల ఆదరణ పెరుగుతుంది.

తుల: సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. అవసరానికి ఋణ సహాయం లభిస్తుంది. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం: కుటుంబ సభ్యులతో ఉన్న చికాకులు తొలగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలకు పెట్టుబడులకు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఇబ్బందికరంగా సాగుతాయి.

ధనస్సు: స్థిరాస్తి వివాదాలలో రాజీ ప్రయత్నాలు కలిసిరావు. ఇతరుల అవసరాలకు సాయం అందిస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉంటాయి. అనుకున్న పనుల్లో జాప్యం తప్పదు.

మకరం: నూతన గృహం కొనుగోలు చేస్తారు. ప్రత్యర్దుల నుండి ఊహించని సహాయం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు . వాహన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతావకాశాలు పొందుతారు పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటారు.

కుంభం: కొత్త పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. రాజకీయ సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

మీనం: చేపట్టిన వ్యవహారాలు జాప్యం జరిగినా సమయానికి పూర్తి చేస్తారు. విద్యా ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. దాయాదులతో ఆస్తి విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో చర్చలు కలసివస్తాయి. వ్యాపారాలలో మార్పులు చోటు చేసుకుంటాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...