Switch to English

రాశి ఫలాలు: శనివారం 12 ఫిబ్రవరి 2022

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ 6:34
సూర్యాస్తమయం : సా‌.5:57
తిథి: మాఘశుద్ధ ఏకాదశి సా.4;08 ని.వరకు తదుపరి మాఘ శుద్ధ ద్వాదశి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము : మృగశిర ఉ. 6:44 ని.వరకు తదుపరి ఆరుద్ర
యోగం: విష్కంభం రా.8:54 నిమిషాల వరకు తదుపరి ప్రీతి
కరణం: భథ్ర సా.4:08 వరకు
వర్జ్యం: సా.4:02 నుండి 5:48 వరకు
దుర్ముహూర్తం.:ఉ.6:34 నుండి 8:05 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం:మ.1:30నుండి. 3:00 వరకు
గుళికా కాలం :ఉ.6:47 నుండి 8:13 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:11 నుండి ఉ .5:59 వరకు
అమృతఘడియలు: రా.10:14 నుండి 12:00 వరకు
అభిజిత్ ముహూర్తం:మ.12:07 నుండి 12:53 వరకు

ఈరోజు (12-02-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సహంతో ముందుకు సాగుతారు.

వృషభం: ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాధిస్తారు చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

కర్కాటకం: నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పనులు సకాలంలో పూర్తిచేసి అధికారుల ఆదరణ పొందుతారు. ఆర్థిక విషయాలపై దృష్టి సారిస్తారు. సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సోదరుల నుంచి శుభ వార్తలు అందుతాయి.

సింహం: బంధు మిత్రులతో ఉన్న సమస్యలు తొలగుతాయి. ఇతరులకు ధన సహాయం అందిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

కన్య: మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఇంట బయట బాధ్యతలు కొంత చికాకు కలిగిస్తాయి. ప్రయాణాలలో కొంత లాభం ఉన్నప్పటికీ శారీరక శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

తుల: దూరప్రాంత బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పెద్దల నుండి అరుదైన గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు.

వృశ్చికం: గృహమున సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

ధనస్సు: ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరాలకు ధనం అందుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

మకరం: స్థిరస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో సన్నిహితుల నుండి ఆర్ధిక సహాయం పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగాలలో స్థానచలనాలు తప్పవు.

కుంభం: బంధుమిత్రులతో కలసి విహారయాత్రలలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి దైవ సేవ కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన అభివృద్ది సాధిస్తారు. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

మీనం: చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలుగుతారు. ఆరోగ్య సమస్యలు బాధించిన అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. స్ధిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా సమస్యలు తప్పవు. ఇతరుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...