Switch to English

రాశి ఫలాలు: బుధవారం 25 నవంబర్ 2020

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉదయం 06:30
సూర్యాస్తమయం: సాయంత్రం 05:35
తిథి :ఏకాదశి. తెల్లవారుజామున 02:43 వరకు వారం: బుధవారం
నక్షత్రం : ఉత్తరాభాద్ర. సాయంత్రం 06:10 వరకు
యోగం. వజ్ర. ఉదయం 06:39 వరకు
కరణం. వణిజ. మధ్యాహ్నం.03:55 వరకు. తదుపరి. విష్టి. తెల్లవారుజామున 05:10.వరకు
వర్జ్యం: ఉదయం 7 :50 నుండి 09:38 వరకు
దుర్ముహూర్తం: ఉదయం.11:40.నుండి 12:25.వరకు .
రాహుకాలం: మధ్యాహ్నం 12:03 నుండి. 01:26. వరకు
యమగండం: ఉదయం 07:53 నుండి .09:16.వరకు.
బ్రహ్మ ముహూర్తం: తెల్లవారుజామున. 04:54. నుండి.05:42. వరకు
అమృత ఘడియలు: మధ్యాహ్నం. 12: 58 నుండి . 02:45 .వరకు

(25-11-2020) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులుగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమున స్దాన చలన సూచనలు. రుణ భారం అధికమౌతుంది.

వృషభం: చేపట్టిన పనులు అవరోధాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు . ధన పరంగా కొంత అనుకూల వాతావరణం. నూతన పరిచయాలు మరింత పెరుగుతాయి. నూతన వస్త్ర, వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

మిధునం: ప్రయాణాల యందు లాభములు. భూ సంబంధ వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభములు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు . వృత్తి, వ్యాపారాలలో మరింత పురోగతి. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.

కర్కాటకం: వ్యవహారములయందు శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదు. నూతన బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవ చింతన కలుగుతుంది. ఆరోగ్య విషయమై జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు, కొత్త సమస్యలు ఉత్పన్నమౌతాయి.

సింహం: చుట్టుపక్కల వారితో ఆకస్మిక కలహ సూచనలు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల యందు అవరోధములు కుటుంబ సభ్యుల మధ్య మాట విషయంలో లోపాలుంటాయి. సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత తక్కువ.

కన్య: సన్నిహితుల సలహాలు తీసుకుని ఆర్థిక లాభం పొందుతారు. నూతన వాహన క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. సంతాన విద్యా విషయంలో అనుకూల ఫలితాలు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సంఘమున ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి.

తుల: బంధు మిత్రుల నుండి కొంత ఊహించని సమాచారం లభిస్తుంది . శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన పరిచయాల వలన ధన లాభములు. గృహమున సంతోషకర వాతావరణం. స్థిరాస్తి వివాదములు కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృశ్చికం: ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి . ఆర్థిక పరిస్థితి అనుకూలత ఉండదు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది . వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు కలుగుతాయి.

ధనస్సు: కష్టానికి తగిన ప్రతి ఫలం లభించదు. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది . దైవ భక్తితో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు పనుల వలన ఒత్తిడి అధికమౌతుంది .

మకరం: నూతన పరిచయాలు పెరుగుతాయి. సంతాన విషయంలో శుభవార్త వింటారు. ఆర్థిక విషయాలు సంతృప్తి ఇస్తాయి వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది .

కుంభం: కొన్ని పనులందు అవాంతరాలు కలుగుతాయి. .నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కలవరపెడతాయి. ధన వ్యయ సూచనలు. వృత్తి , ఉద్యోగాలలో కొత్త సమస్యలు కలుగుతాయి.

మీనం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు . దూర ప్రాంత బంధువుల నుండి శుభ వార్త ఆనందం కలిగిస్తుంది. వ్యాపార విషయంలో ఒక ముఖ్య సమాచారం ఊరట కలిగిస్తుంది. దైవ భక్తి పెరుగుతుంది. వ్యాపారాలు బాగుంటాయి . ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...