Switch to English

కోవిడ్-19 అప్డేట్స్: తెలంగాణలో కరోనా కల్లోలం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కరోనా అంతకంతకూ పెరుగుతోంది. ఇటీవల కాలంలో టెస్టుల సంఖ్య పెంచడంతో పాజిటివ్ కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. వారం క్రితం వరకు రోజుకు ఐదారు వందల కేసులు వచ్చేవి. కానీ అప్పటినుంచి అనూహ్యంగా పెరిగిపోయాయి. రోజుకు వెయ్యికి అటూ ఇటూ పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. శుక్రవారం ఏకంగా 1892 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. పైగా పాజిటివ్ రేటు కేసులు అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ కంటే కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటివరకు దాదాపు లక్షా 4వేల టెస్టులు చేయగా.. 20,462 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే 19.65 శాతం పాజిటివ్ రేటు నమోదైంది. ఇది ఓవరాల్ పాజిటివ్ రేటు. కానీ గత వారం రోజులుగా ఈ రేటు చాలా ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం 5,965 పరీక్షలు చేస్తే, 1892 మందికి పాజిటివ్ వచ్చింది. అంటే 31.71 శాతం పాజిటివ్ రేటు. పైగా ప్రైవేటు ల్యాబ్ లలో నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలు ఇంకా పూర్తిస్థాయిలో వెల్లడించలేదు. అవి కూడా ప్రకటిస్తే కేసుల సంఖ్య భారీగా ఉండనుందని తెలుస్తోంది.

కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో 18.34 శాతం పాజిటివ్ రేటు ఉండగా.. ఢిల్లీలో 16.1 శాతం, తమిళనాడులో 8 శాతం మాత్రమే నమోదవుతోంది. ఇక పొరుగున్న ఉన్న ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 1.74 శాతం కావడం గమనార్హం. ఇక రికవరీ రేటు కూడా దేశవ్యాప్త సగటుతో పోలిస్తే తెలంగాణలో తక్కువగానే ఉండటం ఆందోళన రేపుతోంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 60 శాతానికి పైగా ఉండగా.. తెలంగాణలో అది 50 శాతం లోపే ఉంది. మరణాల రేటు మాత్రం జాతీయ సగటు కంటే తెలంగాణలో తక్కువగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం.

8 COMMENTS

  1. Скорозагружаемые здания: финансовая выгода в каждой детали!
    В современной реальности, где время имеет значение, здания с высокой скоростью строительства стали истинным спасением для экономической сферы. Эти современные конструкции комбинируют в себе солидную надежность, экономичность и быстрое строительство, что придает им способность превосходным выбором для различных бизнес-проектов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Строительство быстровозводимых зданий цена[/url]
    1. Срочное строительство: Минуты – важнейший фактор в коммерции, и скоростроительные конструкции способствуют значительному сокращению сроков возведения. Это особенно ценно в условиях, когда актуально быстро начать вести дело и начать получать прибыль.
    2. Бюджетность: За счет совершенствования производственных процессов элементов и сборки на площадке, цена скоростроительных зданий часто приходит вниз, по сравнению с обычными строительными задачами. Это предоставляет шанс сократить издержки и обеспечить более высокий доход с инвестиций.
    Подробнее на [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]https://scholding.ru[/url]
    В заключение, скоростроительные сооружения – это лучшее решение для коммерческих инициатив. Они объединяют в себе ускоренную установку, экономичность и повышенную надежность, что делает их отличным выбором для предпринимателей, готовых начать прибыльное дело и выручать прибыль. Не упустите возможность сократить затраты и время, лучшие скоростроительные строения для вашей будущей задачи!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....