కరోనా వైరస్ అనేది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భయంకరమైనదిగా దాపరించింది. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా నుండి జాగ్రత్తగా ఉంటూ ప్రాణాలు కాపాడుకునేందుకు జనాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసమయంలోనే శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు మానవాళి మనుగడకే ప్రమాదంగా ఈ కరోనా వైరస్ విస్తరించబోతుందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటి వరకు కరోనా వైరస్ ఒకరి నుండి ఒకరికి మాత్రమే విస్తరించింది. ఇప్పుడు కరోనా జంతువుల్లోకి కూడా పాకింది. జంతువుల నుండి కూడా ఇకపై మనుషుల్లోకి కరోనా వచ్చే అవకాశం ఉంది. అయితే మనుషుల నుండి మనుషులకు సోకే కరోనాకు జంతువుల నుండి మనుషులకు పాకే కరోనా వైరస్ చాలా విభిన్నంగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
జంతువుల నుండి సోకే కరోనా వైరస్ చాలా మార్పులకు గురి అయ్యింది. దాంతో ఆ వైరస్ పై ప్రస్తుతం తయారు అవుతున్న వ్యాక్సిన్ ఎంత వరకు పని చేస్తుందో తెలియడం లేదు అంటూ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
9243 996893Excellent weblog here! following reading, i decide to buy a sleeping bag ASAP 334753
569604 297804I truly like forgathering utile info, this post has got me even more information! . 149997
195333 427293Thank you, Ive just been searching for data about this topic for a even though and yours could be the greatest Ive discovered till now. But, what in regards to the conclusion? Are you sure concerning the supply? 795134
472412 949162Thank you for your wonderful post! It has long been really insightful. I hope that you will continue sharing your wisdom with us. 303463
861698 240618This is the sort of details Ive long been in search of. Thanks for posting this information. 735478