కరోనా మహమ్మారి పుట్టుకపై ఇప్పటికీ పూర్తి విషయాలు వెలుగులోకి రాలేదు. ఇది పుట్టిందని భావిస్తున్న వూహాన్ ల్యాబ్ చైనాలో ఉండటమే ఇందుకు కారణం. అయితే, ఈ వైరస్ పుట్టుకకు సంబంధించి నిజానిజాలు నిర్ధారించేందుకు ఏర్పాటైన ఓ ఒపెన్ ఇంటెలిజెన్స్ గ్రూప్ కీలక విషయాలు వెలుగులోకి తెచ్చింది. కోవిడ్ పుట్టుకపై అధ్యయనం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ఉత్సాహవంతులు కలిసి పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర అంశాలు బహిర్గతం చేశారు. 2019 సెప్టెంబర్ లోనే కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిందని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి 2019 డిసెంబర్ లో చైనాలో కరోనా వైరస్ వెలుగుచూసినట్టు ప్రపంచానికి తెలిసింది. అయితే, అంతకు మూడు నెలల ముందే సెప్టెంబర్ లోనే ఈ వైరస్ జాడ తెలిసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వూహాన్ ల్యాబ్ లోని 22వేల వైరస్ నమూనాలను 2019 సెప్టెంబర్ లో ఆన్ లైన్ తొలగించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తు బృందం చైనా శాస్త్రవేత్త షీజింగ్ లీని ప్రశ్నించగా.. కరోనా మహమ్మారి ఉధృతంగా ఉండటంతో ఆ సమాచారం కోసం హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని.. అందుకే దానిని ఆన్ లైన్ నుంచి తొలగించినట్టు చెప్పారు. ఇక్కడే ఆమె దొరికిపోయారు. కరోనా ప్రపంచానికి 2019 డిసెంబర్ లో తెలియగా.. ఆ సమాచారాన్ని 2019 సెప్టెంబర్ లోనే ఆన్ లైన్ నుంచి తొలగించారు. దీంతో చైనాకు ఈ విషయం ముందే తెలుసని.. సెప్టెంబర్ లోనూ వూహాన్ ల్యాబ్ నుంచి ఈ వైరస్ లీకైందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది.
943936 952462A actually interesting examine, I may not concur completely, but you do make some very valid points. 656813
804116 323872if this post was likened to a flavor of yogurt, what flavor would it be? Banana, I feel. 415556
758865 932336Im often to blogging and i in actual fact respect your content. The piece has actually peaks my interest. Im going to bookmark your content and preserve checking for brand new data. 687111
189414 522509I genuinely like your writing style, good info , thankyou for putting up : D. 483366
432833 985587For some cause the picture just isnt loading appropriately, is at this time there an problem? 589148
191361 720276I truly appreciate this post. Ive been seeking all over for this! Thank goodness I found it on Bing. Youve created my day! Thank you once more.. 636050