ఓవైపు దేశంలో కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతుంటే.. కొత్త కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి. క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు మంగళవారం 58కి చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ కేసులు 20 నమోదవడం కలకలం రేపుతోంది. ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో కొత్త కరోనా విస్తరణ కలకలం రేపుతోంది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కనుగొనే క్రమంలో భారత్ ముందుందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ గేబ్రియేసస్ ప్రశంసలు కురిపించారు. సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ఫర్డ్ టీకా కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్లకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన సంగతి తెలిసిందే.
932750 9490I havent checked in here for some time as I thought it was obtaining boring, but the last couple of posts are excellent quality so I guess Ill add you back to my everyday bloglist. You deserve it my friend 405360
968793 276083You could certainly see your skills within the function you write. The world hopes for much more passionate writers like you who arent afraid to say how they believe. At all times follow your heart 116941
140280 156510I like your writing style truly loving this website . 978629
82121 537358Some genuinely nice and utilitarian information on this web website , likewise I believe the layout has great features. 711906
751759 698030Cheapest player speeches and toasts, or perhaps toasts. continue to be brought about real estate . during evening reception tend to be likely to just be comic, witty and therefore instructive as properly. very best man speeches no cost 867883
484664 987852This internet web site is often a walk-through rather than the details you wanted about it and didnt know who ought to. Glimpse here, and youll certainly discover it. 201052