దేశంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య భయాందోళన కలిగిస్తున్నాయి. దిల్లీ మహారాష్ట్రల్లో పోలీసులు పెద్ద ఎత్తున వైరస్ బారిన పడ్డ విషయం తెల్సిందే. ఇప్పుడు అదే మాదిరిగా హైదరాబాద్‌లో కూడా పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు 150 మందికి పైగా కరోనా బారిన పడ్డట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కేవలం హైదరాబాద్‌లోనే ఇంత మంది వైరస్ బారిన పడటం ఆందోళన కలిగించే విషయం.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 మంది పోలీసులు కరోనా బారిన పడ్డ విషయం మర్చి పోకముందే ఆ సంఖ్య మరింతగా పెరిగి పోతూనే ఉంది. కుల్సుపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ కరోనాతో మృతి చెందడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన వారు ఇలా కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు సిద్దం అయ్యింది. ప్రతి పోలీస్ స్టేషన్లో అందరికి కూడా టెస్టులు నిర్వహించి జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్తగా ఉండేందుకు కిట్స్ ఇస్తున్నారు. మొత్తానికి కరోనా నుండి జనాలను రక్షిస్తారనుకున్న పోలీసులు ఇప్పుడు కరోనా బారిన పడటం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.
961713 410194I enjoy what you guys are typically up too. This kind of clever function and reporting! Keep up the quite excellent works guys Ive added you guys to blogroll. 915534
39920 760282Some genuinely nice stuff on this site , I enjoy it. 217612
22747 254363bathroom towels need to be maintained with a great fabric conditioner so that they will last longer:: 920141
503482 217360Created to measure curtains […]check out the web sites listed below, worth a read for interiors and rugs enthusiasts[…] 492178
80834 495565Excellent weblog here! Additionally your website rather a whole lot up fast! What host are you the usage of? Can I get your affiliate link to your host? I wish my website loaded up as quickly as yours lol 954263