ఈ కరోనా సమయంలో కూడా టాలీవుడ్ లో వరుసగా పెళ్లిలు ఫిక్స్ అవుతున్నాయి, మరికొందరు పెళ్లిలు చేసుకుంటున్నారు. ఇటీవలే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. నితిన్ కూడా ఈ ఏడాదిలోనే వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇక రానా కూడా పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఇలా వరుసగా టాలీవుడ్ పెళ్లి కళతో వెలిగి పోబోతుంది. ఈ సమయంలోనే మరో పెళ్లి కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది.
టాలీవుడ్లో ప్రముఖ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆమె హీరోయిన్గా కొన్ని సినిమాలు చేసి మెప్పించింది. అయితే ఏవో కారణాల వల్ల మళ్లీ సినిమాలు చేయడం లేదు. ఇటీవలే ఆమెకు పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కుటుంబ సభ్యులు ప్రకటించారు. అన్నట్లుగానే ఆమెకు ఒక సంబంధం ఫిక్స్ అయ్యిందట. ఆంధ్ర కు చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకుతో ఆమె వివాహంను కుదిర్చినట్లుగా తెలుస్తోంది.
మొన్న ఆదివారం నాడు రెండు ఫ్యామిలీలు కూర్చుని మాట్లాడటం జరిగిందట. ఆగస్టులో ఎంగేజ్మెంట్ నిర్వహించి వచ్చే ఏడాది ఫిబ్రవరి లో పెళ్లి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ ఫ్యామిలీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే తమ ఫ్యామిలీ పెళ్లి విషయాన్ని ఆ ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
770866 254482Oh my goodness! an incredible post dude. Thank you Nonetheless Im experiencing challenge with ur rss . Don know why Unable to subscribe to it. Is there anyone finding related rss drawback? Anybody who knows kindly respond. Thnkx 627839
36423 262365You completed several good points there. I did specific searches on the issue and located a lot of men and women go in conjunction with along along with your weblog. 501526
492655 506739Any person several opportune pieces, it comes surely, as effectively as you bring in crave of various the several other types of hikers close to you with hard part your question. pre owned awnings 15246
462805 833600Im confident your publish and internet internet site is extremely constructed 894377
917770 194346I was reading through some of your content material on this internet website and I believe this site is really instructive! Maintain putting up. 947533
323964 920557I like the valuable information you provide within your articles. Ill bookmark your weblog and check again here regularly. Im quite certain Ill learn numerous new stuff proper here! Very good luck for the next! 885409
237423 98752Very good post, nicely put together. Thanks. I will likely be back soon to check out for updates. Cheers 342495
429586 862801jobs for high school students – Search for Jobs on our internet site, we offer several very good links towards the best and biggest Portals to finding a Job as a high school student! 521537
164161 940769I real delighted to locate this web site on bing, just what I was searching for : D also bookmarked . 296087
348293 293055I got what you intend, saved to my bookmarks , quite decent internet site . 412397
236914 750057So will be the green tea i buy in cans exactly the same as the regular tea youd buy to put within your morning cup? Ive been told is just normal green tea produced to be cooler, but does it have any affect as far as not speeding up your metabolism as quickly as normal hot green tea? 703136