Switch to English

తెలుగు మీడియాకి ‘కరోనా వైరస్‌’ సెగ.. వేతనాల్లో కోత.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ సెగ తెలుగు మీడియాకి గట్టిగానే తాకినట్లు కన్పిస్తోంది. ‘కాస్ట్‌ కంట్రోల్‌’ దిశగా దాదాపు అన్ని మీడియా సంస్థలూ ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రధాన మీడియా సంస్థల్లో ఇప్పటికే ‘వేతనాల కోత’ అమలు చేస్తుండడం గమనార్హం. ఓ ప్రముఖ మీడియా సంస్థ 20 శాతం వరకు వేతనాల్లో కోత విధించింది.

అయితే, వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి ఈ వేతనాల్లో కోత ఎఫెక్ట్‌ పెద్దగా లేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో, వారికీ ముందు ముందు ‘కోత’ తప్పదని అంటున్నారు. కారణం, మీడియా సంస్థలకి ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూ గణనీయంగా తగ్గిపోవడమే.

ఇదివరకటితో పోల్చితే, ప్రకటనల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థకీ, అలాగే తెలంగాణలో అధికార పార్టీకి చెందిన మీడియా సంస్థకీ ఈ సమస్య ప్రస్తుతానికి లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఆయా సంస్థల్ని ఆదుకోవడానికి, అధికార పార్టీ నేతలే కాదు.. వివిధ వ్యాపార సంస్థలు కూడా ‘ప్రత్యేక ప్రకటనల’ రూపంలో ముందుకొస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఇదిలా వుంటే, లాక్‌డౌన్‌ ఎంత కాలం కొనసాగితే అంత కాలం మీడియా కూడా సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ఇప్పటికే స్థానిక ఎడిషన్స్‌ (ట్యాబ్లాయిడ్స్‌) కన్పించడంలేదు. వాటి కోసం పనిచేసే సిబ్బందికి ‘రెస్ట్‌’ ఇచ్చేశాయట మీడియా సంస్థలు. గౌరవ వేతనంతో వారిని కొన్ని సంస్థలు కొనసాగిస్తుండగా, మరికొన్ని మీడియా సంస్థలు నిర్మొహమాటంగా ‘తలాక్‌’ చెప్పేశాయంటున్నారు.

ఇక, ఎలక్ట్రానిక్‌ మీడియా విషయానికొస్తే.. ఇక్కడా కరోనా సెగ తప్పడంలేదట. అయితే, కష్ట కాలంలో ప్రాణాలకు తెగించి బాధ్యతలు నిర్వహిస్తున్న తమపై ‘వేతనాల కోత’, ‘వేటు’ అంటూ యాజమాన్యాలు చర్యలు తీసుకోవడాన్ని జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోతున్నారు. డెస్కుల్లో పనిచేసే సిబ్బందిని తగ్గించడం సహా మీడియా సంస్థలు, ‘ఖర్చును’ తగ్గించుకుంటోన్న తీరు చూస్తోంటే, ముందు ముందు మన మీడియా రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగానే కన్పిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...