Switch to English

కాబోయే కోడలే కన్న కూతురని తెలిసింది.. కానీ పెళ్లి జరిగింది..! అదిరిపోయే ట్విస్ట్ ఇదే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పెళ్లి కూతురుకు ఉంగరం తొడగబోతున్నాడు పెళ్లి కొడుకు. ఇంతలో.. వరుడికి వధువు వరుసకు చెల్లెలు అవుతుందని తెలిసింది. దీంతో అక్కడున్నవారంతా షాక్. దీంతో పెళ్లి ఆగిపోతుందని భావించిన వారికి షాకిచ్చేలా వారి పెళ్లి జరిగిపోయింది. అదీ.. వరుడి తల్లి అంగీకారంతో. ఏంటీ.. ట్విస్టు.. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే.. ఇది చదవాల్సిందే. చైనాలో ఇటీవల ఓ వివాహ వేడుక జరుగుతోంది. ముహూర్త సమయం దగ్గరపడుతున్న సమయంలో.. ‘ఈమె మీ సొంతకూతురా లేక దత్తపుత్రికా..?’ అంటూ వరుడి తల్లి అనుమానంతో, కాస్తంత ధైర్యంతో వధువు తల్లిదండ్రులను అడిగింది.

 

ఏళ్లుగా తమలోనే ఉన్న రహస్యం బయటపడిపోతుందనే భయం వారిలో ఉండగా నిజం చెప్పారు. ఆమె తమ కన్నకూతరు కాదని, వీధిలో దొరికితే తెచ్చి పెంచుకున్నామని చెప్పారు. ఏం జరిగిందో ఆరా తీస్తే.. మొత్తం కథలో పెళ్లికుమారుడి ఇప్పటి పెళ్లి కుమార్తె తల్లి అని తెలిసింది. దీంతో పెళ్లి కూతురు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. అయితే.. ఇప్పుడు పెళ్లి ఆగిపోయింది.. ఎలా అని పెళ్లి కుమార్తెను పెంచుకున్న తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే పెళ్లి కుమారుడి తల్లి మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. కన్న కూతురు చిన్నప్పుడే తప్పిపోవడంతో.. వెతికినా దొరక్కపోవడంతో ఓ మగపిల్లాడిని తెచ్చుకుని పెంచుకున్నాం. అతనే ఈ పెళ్లికొడుకు అని చెప్పింది.

 

ఈ ట్విస్టుతో మళ్లీ షాకవడం అక్కడి వారి వంతైంది. కాబట్టి.. ఇద్దరూ వేర్వేరు కుటుంబాలకు చెందిన వారే కాబట్టి అన్నా చెళ్లెళ్లు కానీ.. అక్కా తమ్ముళ్లు కానీ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఈ పెళ్లి విషయంలో తనకు అభ్యంతరం లేదని చెప్పింది పెళ్లి కుమారుడి తల్లి. దీంతో అక్కడున్న వారి అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. వధూవరులకు కూడా ఇది సమంజసమే అనిపించింది. దీంతో వారి పెళ్లి జరిగిపోయింది. ఇన్ని ట్విస్టులకు శుభం కార్డు పడింది. ప్రస్తుతం ఈ పెళ్లి విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...