Switch to English

అమ్మాయిని బ్లాక్ మెయిల్‌ చేసిన కొరియోగ్రాఫర్ అరెస్ట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,391FansLike
57,764FollowersFollow

సినిమా ఇండస్ట్రీపై మోజుతో వచ్చే అమ్మాయిలను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తున్న తీరు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తనను తాను కొరియోగ్రాఫర్ గా పేర్కొన్న మణి ప్రకాష్‌ షార్ట్‌ ఫిల్మ్‌ తీయబోతున్నాం అమ్మాయి కావాలంటూ ప్రకటించాడు. ఆ ప్రకటన చూసి ఒక అమ్మాయి అతడి వద్దకు వెళ్లింది. ఆమె తో ఫొటో షూట్‌ చేసి కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయికి తెలియకుండా అసభ్యంగా ఉన్న ఫొటోలను చిత్రీకరించడం జరిగింది.

అమ్మాయిని లోబర్చుకునేందుకు ప్రయత్నించిన మణికి అది సాధ్యం కాలేదు. దాంతో ఆమెపై కోపంతో ఒక ఫేక్ అకౌంట్‌ ను క్రియేట్‌ చేసి ఆమె గురించి అసభ్యంగా ప్రచారం చేయడం జరిగింది. దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ అకౌంట్‌ ను క్రియేట్‌ చేసింది ఎవరో గుర్తించారు. మణి ప్రకాష్ ను పోలీసులు గుర్తించారు. అరెస్ట్‌ చేసిన పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ప్రస్తుతం అతడు పోలీసులు అదుపులో ఉన్నాడు. అతడి వద్ద ఉన్న ఫొటోలు మరియు వీడియోలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pushpa 2: ‘సూసేకీ..’ పాట డ్యాన్స్ స్పెషల్ గా డిజైన్ చేసింది...

Pushpa 2: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగష్టు...

తల్లయితే టబ్ లో దిగకూడదా ఏంటి? – ప్రణీత

ఇదివరకంటే హీరోయిన్లు పెళ్లి అవ్వగానే తమ కెరీర్లకు స్వస్తి చెప్పేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్ళైనా కానీ ఆఫర్లు బాగానే అందుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మలు....

బ్రేక్ ఈవెన్ దిశగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. పీరియాడిక్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం యావరేజ్ రేటింగులనే సాధించింది. అయితే మే 31న...

Kalki: ‘క్లీంకార’కు బుజ్జి గిఫ్ట్స్ పంపిన కల్కి టీమ్.. ఉపాసన పోస్ట్...

Kalki: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల తనయ ‘క్లీంకారా’కు కల్కి టీమ్ నుంచి అద్భుతమైన గిఫ్ట్ అందింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి’ సినిమా...

భారతీయుడు 2 లో కమల్ కనిపించేది కాసేపేనా?

భారతీయుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఐకానిక్ చిత్రం. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. మళ్ళీ ఇన్ని దశాబ్దాల తర్వాత భారతీయుడుకి...

రాజకీయం

AP Election Results-2024: ఏపీ ఎన్నికల ఫలితాలు – లైవ్ అప్డేట్స్

Assembly(175/175) Loksabha (25/25) LEAD WIN LEAD WIN YSRCP 0 0 0 0 TDP 2 0 0 0 Janasena 0 0 0 0 BJP 0 0 0 0   08.30 A.M: ఈవీఎం ఓట్ల లెక్కింపు 08.00 A.M: ప్రారంభమైన పోస్టల్ బ్యాలట్ ఓట్ల లెక్కింపు దాదాపు రెండు నెలలు క్రితం మొదలైన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాల తుది...

ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది? Form 17C అంటే ఏంటి?

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దేశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగిసింది. ఇక అందరి కళ్లు ఎన్నికల ఫలితాల మీదనే ఉన్నాయి. మంగళవారం ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు...

Elections: భార్య గెలుపు కోసం ఆలయంలో హీరో పొర్లు దండాలు.. వీడియో వైరల్

Radhika Sarath Kumar: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో ప్రముఖ దక్షిణాది నటి రాధికా...

పవన్ కళ్యాణ్ గెలిస్తే, నిర్మాతలు బాధపడతారా.?

సినీ నటి రోజా, వైసీపీ ఎమ్మెల్యేగా వుంటూనే సినిమాలు చేశారు, టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించారు.! మంత్రి అయ్యాక, గ్లామర్ రంగానికి దూరమయ్యారామె. ఇక, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నో...

జాతీయ మీడియాలో ‘పవర్’ సేనాని.! కానీ, జాతి తక్కువ మీడియాలో.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు జాతీయ మీడియాలో మార్మోగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో యువతను కూటమి వైపు తిప్పడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర గురించి, నేషనల్ మీడియా...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

బిగ్ క్వశ్చన్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి వైసీపీ ‘ఎగ్జిట్’ అయిపోయినట్లేనా.?

ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేశాయ్. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలూ తేల్చి చెప్పాయి. ఒకట్రెండు సర్వేలు...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో చెప్పిన బన్నీ..

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ ఇటివల తీసుకున్న ఓ నిర్ణయంపై చర్చ...

ఐపీఎస్ ఏబీవీకి ఊరట.! ఈ రచ్చ ఎప్పటివరకూ.?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు కక్షగట్టిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? గడచిన ఐదేళ్ళుగా ఒకటే పంచాయితీ. టీడీపీ హయాంలో, ఐపీఎస్ అధికారిలా కాకుండా, టీడీపీ నేతలా ఆయన...