టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నారు. తెలుగు అమ్మాయిలు అందాల ఆరబోత విషయంలో కాస్త మొహమాట పడుతారుని గతంలో టాక్ ఉంది. కాని ఇప్పుడు మాత్రం అందాల ఆరబోత విషయంలో తెలుగు ముద్దుగుమ్మలు ముంబయి ముద్దుగుమ్మలతో పోటీ పడుతున్నారు. తెలుగులో ప్రస్తుతం కొందరు తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వారు కొందరు అందాల ప్రదర్శణతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
మల్లేశం సినిమాలో నటించిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఇటీవల వకీల్ సాబ్ సినిమాలో కూడా కనిపించింది. తనకు ఆఫర్ ఇవ్వాలే కాని అందాల ప్రదర్శణకు ఏమాత్రం అడ్డు చెప్పను అంటూ హింట్ ఇచ్చేలా సోషల్ మీడియాలో ఈమె రెగ్యులర్ గా హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వస్తోంది. తెలుగు లో ఈ అమ్మడు ముందు ముందు చిన్న హీరోలకు జోడీగా పలు సినిమాల్లో నటించే అవకాశం ఉంది. వకీల్ సాబ్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న నాగళ్ల ఇప్పటికే మంచి ఆఫర్లను దక్కించుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. అందాల ప్రదర్శణతో మరింతగా ఈమెకు ఆఫర్లు రాబోతున్నాయి.
992066 588045Wohh just what I was seeking for, thanks for putting up. 214391
765229 208742An fascinating discussion could be worth comment. I feel you should write on this subject, it may surely be a taboo topic but typically folks are not enough to dicuss on such topics. To a higher. Cheers 909456
175370 837963Thank you for this wonderful post! It has long been really valuable. I wish which you will carry on posting your expertise with us. 553556
748962 191779Some truly good stuff on this web site, I enjoy it. 519425
I like what you guys are up too. Such clever work and reporting!
Keep up the very good works guys I’ve incorporated you guys to my personal blogroll.