మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఇండస్ట్రీ హిట్స్ చూసారు అలాగే అట్టర్ ప్లాపులూ చూసారు. ఇప్పుడంటే మెచ్యూరిటీ వచ్చింది కానీ కెరీర్ మొదట్లో హిట్ వస్తే పొంగిపోయేవాడ్ని, ప్లాప్ వస్తే కుమిలిపోయేవాడ్ని అని గుర్తుచేసుకున్నాడు చిరు.
ఇటీవలే సమంత నిర్వహిస్తోన్న సామ్ జామ్ ఎపిసోడ్ కు గెస్ట్ గా విచ్చేశాడు. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో కొన్ని ఆసక్తికర సంగతులను వెల్లడించాడు చిరు.
ముఖ్యంగా మీరు ఎప్పుడైనా సినిమాలు చూసి ఏడ్చారా అని సమంత అడిగినప్పుడు చిరు, నా సొంత సినిమాకు ఏడ్చాను. అయితే అది సినిమా చూసి ఎమోషనల్ అయి కాదు. దాని ఫలితం చూసి ఏడుపొచ్చింది. ఆ సినిమానే వేట.
ఖైదీ తర్వాత ఎన్నో అంచనాలతో వేట చేసాం. ఆ సినిమా పరాజయం పాలైంది. అంతే ఇంట్లోకి వెళ్లి దుప్పటి ముసుగు వేసుకుని చాలా సేపు వెక్కి వెక్కి ఏడ్చాను అని గుర్తుచేసుకున్నాడు చిరంజీవి.
381592 497330Hi my friend! I want to say that this post is incredible, nice written and contain approximately all significant infos. Id like to see more posts like this . 817064
748739 756981Sweet site , super pattern , rattling clean and use friendly . 986538
613680 376500Some genuinely good and utilitarian information on this web website , likewise I think the layout has amazing capabilities. 14805
734280 738179I discovered your weblog site on google and check just several of your early posts. Proceed to preserve up the excellent operate. I just extra up your RSS feed to my MSN Details Reader. Seeking forward to reading a lot more from you in a while! 280024
42243 180470Thank you a great deal for sharing this with all men and women you really recognize what you are speaking about! Bookmarked. Please furthermore speak over with my internet internet site =). We could have a hyperlink alternate arrangement among us! 46937