Switch to English

కుల జాడ్యం: చిరంజీవి అంటే అంత ద్వేషమెందుకు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చిరంజీవిని ద్వేషించాలి.. ఏ వంక పెట్టుకుని అయినా ప్రశ్నించెయ్యాలి.. నిలదీసెయ్యాలి.. చిరంజీవి ఇమేజ్‌ని బదనాం చేసెయ్యాలి.! ఇది తప్ప ఇంకో ఆలోచన లేనట్టుంది ఓ వర్గం మీడియాకి. ఆ మాటకొస్తే, మీడియాలో రెండు ప్రధాన వర్గాలు చిరంజీవిని చాలాకాలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. ఎవరో వ్యతిరేకిస్తే చిరంజీవి ఎదుగుదల ఆగిపోతుందా.? అరచేతిని అడ్డంపెట్టుకుని సూర్యకాంతిని ఆపాలంటే సాధ్యమయ్యే వ్యవహారమే. చిరంజీవి మెతక వైఖరి కారణంగా ఓ వర్గం మీడియా చిరంజీవికి వ్యతిరేకంగా కథనాల్ని వండి వడ్డిస్తూనే వుంది.

చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేని ఆ వర్గం.. ఆ మాటకొస్తే రెండు వర్గాలు చిరంజీవికి కులాన్ని ఆపాదించాయి. ఇప్పుడు ఆ కుల గజ్జితోనే చిరంజీవిపై మళ్ళీ బురదజల్లుతున్నాయి. చిరంజీవి చేసిన నేరం, సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో సినీ పరిశ్రమ తరఫున ‘పెద్దన్నగా’ సంప్రదింపులు జరపడమే.

పోనీ, ఆయనొక్కరే తనంతట తానుగా లీడ్‌ తీసుకుని, ఏకాంతంగా ముఖ్యమంత్రుల్ని కలుస్తున్నారా.? అంటే అదీ లేదు. చిరంజీవితోపాటు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌లను కలిశారు. ఈ బృందంలో వున్నవారెవరి మీదా పెద్దగా సదరు ‘కుల గజ్జి’ మీడియాకి అభ్యంతరాల్లేవు. వున్న అభ్యంతరమల్లా చిరంజీవితోనే.

అమరావతి విషయంలో చిరంజీవి తన అభిప్రాయాన్ని ఎప్పుడో కుండబద్దలుగొట్టేశారు. అది ఆయన వ్యక్తిగతం. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. కానీ, మళ్ళీ అదే విషయాన్ని పట్టుకుని, చిరంజీవిని బదనాం చేయడమెందుకు.? ప్రపంచమంతా కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంటే, కులగజ్జి మీడియాకి మాత్రం ‘చిరంజీవి మీద బురద జల్లడం’ ముఖ్యమైపోయింది.

ఏం, సినీ పరిశ్రమ బతికి బట్టకట్టకూడదా.? కులగజ్జి మీడియా, చిరంజీవికి వ్యతిరేకంగా ప్రచారంలోకి తెచ్చిన కథనాల్ని చూస్తే వాళ్ళ బాధ అదేనేమో అన్పించకమానదు. సినీ పరిశ్రమలో చిరంజీవి మాత్రమే కాదు.. చాలామంది స్టార్లున్నారు. అమరావతి గురించి ప్రభాస్‌ని ప్రశ్నించరేం.? యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ని నిలదీయరేం.? ఎందుకంటే, చిరంజీవి మీద విరుచుకుపడితే వచ్చే పైశాచిక ఆనందాన్ని మాత్రమే సదరు కులగజ్జి మీడియా కోరుకుంటోందన్నమాట. మెయిన్‌స్ట్రీవ్‌ు మీడియానే కాదు, డిజిటల్‌ మీడియాతోపాటు వెబ్‌ మీడియా కూడా.. చిరంజీవి మీద ఏడవడమే పనిగా పెట్టుకుంటోంది గత కొన్ని సంవత్సరాలుగా.

3 COMMENTS

  1. 273472 309274Im impressed, I must say. Genuinely rarely do you encounter a weblog thats both educative and entertaining, and let me let you know, you could have hit the nail about the head. Your concept is outstanding; ab muscles something that too few people are speaking intelligently about. Im delighted i discovered this in my hunt for something about it. 763597

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...