బిగ్ బాస్ సీజన్ 4 కు సంబంధించిన హడావిడి నెమ్మదిగా పుంజుకుంటోంది. నిన్ననే బిగ్ బాస్ సీజన్ 4 ప్రోమో విడుదలైంది. తాతగా ఆయన కొడుకుగా, ఆయన మనవడిగా నాగార్జున మూడు అవతారాల్లో ఈ ప్రోమోలో ఆకట్టుకున్నాడు.
ఎప్పుడూ లేనంత వినోదం అనే క్యాప్షన్ తో ఈసారి బిగ్ బాస్ మన ముందుకు రాబోతోంది. బిగ్ బాస్ కు సంబంధించిన అన్ని పనులను యాజమాన్యం ఓ కొలిక్కి తీసుకువస్తోంది. ఇదిలా ఉండగా ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్న విషయం తెల్సిందే.
బిగ్ బాస్ 4 లోకి వెళ్ళేది వీళ్ళే అంటూ ఇప్పటికే బోలెడు లిస్ట్ లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అయితే వీరిలో ఏది నిజమనేది మాత్రం క్లారిటీ లేదు. అయితే మాకు అందిన సమాచారం ప్రకారం పాపులర్ యూట్యూబ్ స్టార్స్ మెహబూబ్ దిల్ సే, అలేఖ్య హారిక ఇద్దరూ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వడం కచ్చితమని తెలుస్తోంది.
యూట్యూబ్ ఫాలో అయ్యేవాళ్ళకు ఈ ఇద్దరూ సుపరిచితమే. ఇప్పటికే వీరిద్దరూ ప్రోమో షూట్ లో కూడా పాల్గొన్నారట. ఈ నెలాఖరు నుండి బిగ్ బాస్ మొదలవుతుందని అంటున్నారు. మరి మిగతా కంటెస్టెంట్లు ఎవరై ఉంటారో అన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.
100830 699369Found this on MSN and Im pleased I did. Effectively written write-up. 976832
252232 866417hey there, your internet site is low-cost. We do thank you for work 710325
722704 303092Hoping to go into business venture world-wide-web Indicates revealing your products or services furthermore companies not only to ladies locally, but nevertheless , to a lot of prospective clients in which are online in most cases. e-wallet 310017
464480 98894Hi there! Wonderful stuff, please do tell me when you finally post something like that! 50165