తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా అభిజిత్ నిలిచాడు. మిస్టర్ కూల్ గా.. మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు దక్కించుకున్న అభిజిత్ విన్నర్ గా నిలిచాడు. ఈ సీజన్ లో అత్యధిక సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అయిన అభిజిత్ ప్రేక్షకుల ఓట్లతో సీజన్ 4 విన్నర్ గా నిలిచాడు. అద్బుతమైన తన ఆట తీరుతో బిగ్ బాస్ కూడా గర్వించేలా చేసిన అభిజిత్ కు విన్నర్ ట్రోపీని చిరంజీవి చేతుల మీదుగా అందించారు. అఖిల్ నెం.2 గా నిలిచాడు. సోహెల్ సగం ప్రైజ్ మనీ తీసుకు వెళ్లడంతో అఖిల్ నెం.2 గా నిలిచాడు.
ఒకవేళ సోహెల్ ఉండి ఉంటే నెం.2 ఎవరిది అనేది ఆసక్తికరంగా మారేది. ఏది ఏమైనా 105 రోజులు ఎంటర్ టైన్ చేసిన బిగ్ బాస్ సీజన్ 4 నేటితో ముగిసింది. 19 మంది కంటెస్టెంట్స్ లోనికి వెళ్లగా అందులో చివరి వరకు హారిక, అరియానా, సోహెల్, అఖిల్, అభిజిత్ లు ఉన్నారు. ఈ అయిదుగురులో బిగ్ బాస్ మనసు ను మరియు ప్రేక్షకుల మనసును అభిజిత్ గెలుచుకున్నాడు. ఈ అయిదుగురు కూడా విజేతలే అంటూ అంతా అంటున్నారు. ప్రేక్షకులు మాత్రం అభిజిత్ ను విన్నర్ గా చేసినట్లుగా నాగార్జు చేయి పైకి ఎత్తి మరీ ప్రకటించాడు.
ఈ సీజన్ విజేత అభిజిత్ అంటూ గత అయిదు ఆరు వారాలుగా చాలా క్లీయర్ గా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్ని ఎలిమినేషన్ లు ఓట్ల ప్రకారం జరగలేదు అనే విమర్శలు వ్యక్తం అయినా విన్నర్ విషయంలో మాత్రం ప్రేక్షకుల ఓట్ల అనుసారం విజేతను ప్రకటించారు అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
605406 506953Thanks for the great post against your blog, it genuinely provides me with a look about this subject.??;~.?? 535389
828537 696388Aw, this was a truly nice post. In concept I would like to put in writing like this moreover – taking time and actual effort to make a extremely great article but what can I say I procrastinate alot and by no indicates seem to get something done. 396296
764640 381619The vacation trades offered are evaluated a variety of within the chosen and basically great value all around the world. Those hostels are normally based towards households which youll discover accented via charming shores promoting crystal-clear fishing holes, concurrent of ones Ocean. Hotels Discounts 270871