Switch to English

అఫీషియల్‌: కింగ్‌ ఈజ్‌ ది బిగ్‌ బాస్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 3 హోస్ట్‌ ఎవరో తేలిపోయింది. అధికారికంగా స్టార్‌ మా ఛానల్‌, కింగ్‌ నాగార్జునే ఈ షోని హోస్ట్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దాంతో, ఇప్పటిదాకా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. మొట్టమొదటి సీజన్‌కి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం విదితమే. అసలంటూ ఆ సీజన్‌కి ఆ స్థాయిలో పాపులారిటీ వచ్చిందంటే దానికి కారణం జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయడం వల్లనే.

ఓ వైపు ‘జై లవ కుశ’ సినిమా షూటింగ్‌, ఇంకో పక్క బిగ్‌ బాస్‌ రియాల్టీ షోని హోస్ట్‌ చేయడం.. ఇలా రెండు పడవల మీద ప్రయాణమే అయినా.. సాఫీగా ఆ ప్రయాణాన్ని కొనసాగించాడు అప్పట్లో యంగ్‌ టైగర్‌. అటు ‘జై లవ కుశ’ సినిమా హిట్టు.. ఇటు బుల్లితెరపై హోస్ట్‌గానూ సూపర్‌ హిట్టు.. వెరసి, డబుల్‌ ధమాకా అన్నమాట.

మరోపక్క, రెండో సీజన్‌ కోసం నానిని హోస్ట్‌గా ఎంపిక చేశారు నిర్వాహకులు. తొలి సీజన్‌తో పోల్చితే, రెండో సీజన్‌ కాస్త కంగాళీగా తయారయ్యింది. హోస్ట్‌గా నాని చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. వివాదాల సంగతి సరే సరి. ఆ సంగతి పక్కన పెడితే, ఈ సీజన్‌లోనే నాని హీరోగా నటించిన ‘దేవదాస్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులో నాని, కింగ్‌ నాగార్జునతో కలిసి నటించిన విషయం విదితమే. తన సినిమా ప్రమోషన్‌ కోసం కింగ్‌ నాగ్‌, ఓ ఎపిసోడ్‌లోనూ కన్పించి సందడి చేశాడు. ఇప్పుడు ఏకంగా నాగ్‌, బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 3 హోస్ట్‌గా మారిపోయాడు. నానితో వేషాలేసినట్లు, హౌస్‌మేట్స్‌.. నాగార్జున విషయంలో వేషాలేస్తే కుదరదు కదా.!

ఇప్పటిదాకా హౌస్‌ మేట్స్‌ ఎవరన్నదానిపై స్పష్టమైన సమాచారం లేకపోయినా, ఒక్కటి మాత్రం నిజమట. అదే హోస్ట్‌ చాలా కలర్‌ఫుల్‌గా, కావాల్సినన్ని వివాదాలతో నడుస్తుందట. సోషల్‌ మీడియా ప్రమోషన్లు.. ఇవన్నీ ముందే హౌస్‌మేట్స్‌ ప్లాన్‌ చేసుకున్నారని సమాచారమ్‌. రెండో సీజన్‌ని కౌశల్‌ మండా గెలిచింది సోషల్‌ మీడియాలో అతనికి అనూహ్యంగా పుట్టుకొచ్చిన పాపులారిటీతోనే. ఏదిఏమైనా, కింగ్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడంటే.. బిగ్‌ బాస్‌ రియాల్టీ షో సీజన్‌ 3 ఓ రేంజ్‌లో మోత మోగేయనుందని ఫిక్సయిపోవచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...