Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 21 – మహానటి గంగవ్వ, మహాకంత్రి అవినాష్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మూడు వారాలు పూర్తి చేసుకోబోతుంది. నిన్నటి వీకెండ్‌ ఎపిసోడ్‌ లో సీరియస్‌ వార్నింగ్‌ లు నాగార్జున కోప్పడటం వంటివి ఏమీ జరగలేదు. చాలా కూల్‌ గానే షో సాగిపోయింది. ఇంటి సభ్యులు ఉక్కు హృదయం టాస్క్‌ చాలా బాగా ఆడారు అంటూ నాగార్జున ప్రతి ఒక్కరిని అభినందించారు. అభిజిత్‌ తెలివిగా ఆడాడు అంటూ నాగార్జున సైతం అభినందించాడు. ఇక మోనాల్‌ తో నీ మనసులో ‘A’ ఉన్నాడు అంటూ పులిహోర ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించేలా వ్యాఖ్యలు చేశాడు. ఇంటి సభ్యులు అంతా కూడా ఒకొక్కు ఒకొక్కరి గురించి బ్యాడ్‌ క్వాలిటీస్‌ చెప్పాల్సి ఉండగా అంతా కూడా తమకు తోచిన విధంగా చెప్పారు. దేవి గంగవ్వ బ్యాడ్‌ క్వాలిటీ చెబుతూ ఎవరు అయితే మంచోడు అనుకుంటుందో వారి వైపే ఉంటుంది. మోనాల్‌ ను ఎప్పుడు తిడుతుంది అంటూ చెప్పింది.

సందడి గా సాగిన నిన్నటి ఎపిసోడ్‌ లో ఉక్కు హృదయం టాస్క్‌ గెలిచిన వారిలోంచి ముగ్గురికి మెడల్స్‌ ఇచ్చారు. మహా నాయకుడు అనే ట్యాగ్‌ ను అంతా కూడా గంగవ్వకు ఇవ్వాలనుకుంటే నాగార్జున మాత్రం అభిజిత్‌ కు ఆ మెడల్‌ ఇవ్వాలన్నాడు. ఆ తర్వాత మహా కంత్రీ మెడల్‌ అనగానే అంతా కూడా ఠక్కున అవినాష్‌ అన్నారు. కంత్రిగా రాజశేఖర్‌ మాస్టర్‌ నుండి చార్జింగ్‌ పెట్టుకున్నాడు. ఆ కారణంగా అవినాష్‌ ను మహాకంత్రి అంటూ నాగార్జునతో పాటు ఇంటి సభ్యులు అంతా కూడా ఖరారు చేశారు. ఇక చివరకు మహానటి మెడల్‌ ఇచ్చే ముందు ఇంటి సభ్యులందరికి కూడా నాగార్జున ఒక వీడియోను ప్లే చేశారు. అందులో గంగవ్వ ఉక్కు హృదయం టాస్క్‌ లో భాగంగా ఎలా నటించింది, బయటి ఎవరిని అయినా తీసుకు వచ్చేందుకు ప్రయత్నించింది అనే విషయం చూపించాడు.

ఆ వీడియోతో ఇంటి సభ్యులు అంతా ఆశ్చర్యపోయారు. బాబోయ్‌ గంగవ్వా అంటూ ఆమెకు క్లాప్‌ కొట్టారు. నాగార్జున గంగవ్వను మహానటి అంటూ మెడల్‌ ఇచ్చేశాడు. ఇట్లా వస్తదని అనుకోలేదు అంటూ గంగవ్వ కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. అయితే నువ్వు బాగా చేశావు అలాగే ఆడాలి అంటూ నాగార్జున ఆమెను ప్రోత్సహించారు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌ లో సరదాగా సాగడంతో పాటు ఎలిమినేషన్‌ లో ఉన్న ఏడుగురిలో లాస్య మరియు మోనాల్‌ లను సేవ్‌ చేశాడు. మిగిలిన నలుగురిలో నేడు మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవ్వబోతున్నట్లుగా నాగార్జున ప్రకటించబోతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...