తెలుగు రియాలిటీ షో .. బిగ్ బాస్ మూడో సీజన్ ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 21న ఈ షో ని మొదలు పెట్టె ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతో ఈ మూడో సీజన్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.
దానికి తోడు కింగ్ హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం మరో ఆసక్తి కలిగించే విషయం. ఈ మూడో సీజన్ మాత్రం ప్రేక్షకులకు కొత్త ఎక్సపీరియన్స్ ఇస్తుందని అంటున్నారు నిర్వాహకులు. ఇప్పటికే 14 మంది కంటెస్టెంట్ లిస్ట్ ఫైనల్ అవ్వడం .. అందులో కొందరి పేర్లు లీక్ అవ్వడంతో ఈ సారి మూడో సీజన్ రచ్చ రచ్చ చేస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ట్రోలింగ్స్ అవుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 3 కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకో 18 రోజుల్లో ఈ షో మొదలు కానున్న సందర్బంగా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కానిచ్చేస్తున్నారు. హైద్రాబాద్ లోనే ఈ బిగ్ బాస్ హౌస్ సెట్ నిర్మాణం చేపట్టారు. రెండో సీజన్ కోసం హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసిన నిర్వాహకులు ఈ మూడో సీజన్ కోసం ఎక్కడ సెట్ వేశారన్నది ఇప్పుడు అందరికి ఆసక్తి కలిగిస్తుంది.
13 మంది సెలెబ్రిటీలతో పాటు ఓ కామన్ మాన్ కు చోటు కల్పించారు. ఈ వెకెండ్ లోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తారట.
983989 38491But a smiling visitant here to share the adore (:, btw excellent style and style . 94545
579811 350186youve gotten an essential weblog appropriate here! would you wish to make some invite posts on my weblog? 434135