సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటినుండి కాశ్మీర్ లో మొదలు కానుంది. నిజానికి మొదటి షెడ్యూల్ ని హైద్రాబాద్ లో ప్లాన్ చేసారు. కానీ ఇక్కడ సెట్స్ ఇంకా పూర్తీ కాకపోవడంతో ఆ షెడ్యూల్ ని కాశ్మీర్ కు మార్చినట్టు తెలుస్తోంది. మహేష్ ఆర్మీ అధికారిగా కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ఇందులో దానికి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారట. ఈ షెడ్యూల్లో మహేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్ ఇతర ప్రముఖ తారాగణం అందరు ఈ రోజు కాశ్మీర్ వెళ్లనున్నారు.
అక్కడ కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా చిత్రీకరిస్తున్నట్టు తెలిసింది. మహర్షి తరువాత మహేష్ నటిస్తున్న ఈ పూర్తీ స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు అనిల్ సుంకర లతో కలిసి మహేష్ కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. మహేష్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసారు.
మాజీ క్రేజీ హీరోయిన్ విజయశాంతి చాలా గ్యాప్ తరువాత రే ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకోసం ఆమె భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇందులో విజయశాంతి ఫ్యాక్షన్ లీడర్ గా కనిపిస్తున్నట్టు టాక్. మరి రాయలసీమ ఫ్యాక్షన్ కు ఇండియాన్ సోల్జర్ కు మధ్య జరిగే కథే ఈ సినిమా.
71640 190870Spot on with this write-up, I truly assume this web site needs a lot more consideration. Ill probably be once much more to read far far more, thanks for that info. 622964
156782 867007i was just surfing along and came upon your blog. just wanted to say good job and this post really helped me. 967460
689080 62106hey was just seeing in the event you minded a comment. i like your internet site and the theme you picked is super. I will be back. 143402
297048 52651I do not have a bank account how can I location the order? 153023
13012 139004Inexpensive Gucci Handbags Is generally blogengine a lot greater than wp for reasons unknown? Should be which is turning out to be popluar today. 325692
221216 34051Directories such given that the Yellow Websites want not list them, so unlisted numbers strength sometimes be alive much more harm than financial assistance. 78788
487736 925113great post. Neer knew this, thanks for letting me know. 589193