సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో జాతీయ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న భారతీయుడు 2 సినిమాకు సినిమా కష్టాలు తప్పలేదు. సినిమా ప్రారంభ విషయంలో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి .. ఆ తరువాత షూటింగ్ మొదలు పెట్టి ఫస్ట్ షెడ్యూల్ పూర్తీ చేసాక మళ్ళీ సమస్యలు తలెత్తాయి. ఈ సినిమా విషయంలో బడ్జెట్ బాగా పెరుగుతున్నట్టు భావించిన నిర్మాతలు ఇక ఈ సినిమాకు అంత బడ్జెట్ మేము పెట్టుకోలేమంటూ చేతులు ఎత్తేసారు నిర్మాతలు. దాంతో రంగంలోకి దిగిన శంకర్ మరో నిర్మాణ సంస్థ తో చర్చలు జరిపారు .. అయితే అది వర్కవుట్ కాలేదు. దాంతో మళ్ళీ మొదటి నిర్మాతలు లైక్ ప్రొడక్షన్స్ వారితో కుర్చీని మాట్లాడారు .. అలా ఇప్పటికే రెండు మూడు దఫాలుగా ఈ చర్చలు జరిగాయి.
ఫైనల్ గా ఇటీవలే లైకా ప్రొడక్షన్ తో చర్చలు జరిపిన శంకర్ వాళ్ళ కండిషన్ కు ఒకే చెప్పాడు. ఇంతకీ వాళ్ళు పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా .. సినిమాను చెప్పిన బడ్జెట్ లోనే పూర్తీ చేయాలని, లేదంటే ఆ ఎక్కువైనా బడ్జెట్ ని అయన రెమ్యూనరేషన్ నుండి ఇవ్వాలని వాళ్ళు కండిషన్ పెట్టారట. దానికి శంకర్ ఓకే చెప్పడంతో మళ్ళీ నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. ఆగస్టు నుండి ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలు పెట్టి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అనుకున్న సమయంలో షూటింగ్ పూర్తీ చేయాలనీ ప్లాన్ చేశారట.
కమల్ సరసన గ్లామర్ భామ కాజల్ నటిస్తున్న ఈ సినిమా అప్పట్లో శంకర్ – కమల్ హాసన్ ల కాంబినేషన్ లో వచ్చి సంచలన విజయాన్ని అందుకుని దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పై అటు కమల్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు.
714231 455556I genuinely prize your function , Great post. 36129
394417 687903hi, your web site is actually good. I truly do appreciate your give very good outcomes 386921
166819 361214Aw, this was a genuinely nice post. In notion I would like to put in writing like this additionally – taking time and actual effort to make a extremely great article but what can I say I procrastinate alot and by no means seem to get something done. 49987
978884 988335Your blog is one of the greater blogs Ive came across in months. Thank you for your posts and all of the greatest together with your work and blog. Looking forward to reading new entries! 628832
718644 281190Yay google is my king assisted me to discover this outstanding website! . 602553