తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 టాప్ 4 కంటెస్టెంట్గా నిలిచిన అరియానా చాలా మంచి పేరు దక్కించుకుంది. బోల్డ్ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న అరియానా నిజంగా బోల్డ్ గానే ఉందని చాలా మందితో అనిపించుకుంది. ఆమెకు పలువురి నుండి ప్రశంసలు దక్కాయి. ఈసారి అరియానా విన్నర్ అవుతుందేమో అంటూ అంతా కూడా అనుకున్నారు. కాని అనూహ్యంగా ఆమెను నెం.4 లో నిలపడం ఆశ్చర్యంగా అనిపించింది అంటూ ఆమె అభిమానులు అంటున్నారు. ఈ సమయంలో కొందరు వినీత్ తో ఉన్న ఆమె రిలేషన్ షిప్ గురించి ప్రశ్నిస్తున్నారు.
అరియానా హౌస్ లో ఉన్న సమయంలో ఆమె ఫ్యామిలీ మెంబర్ గా వినీత్ వచ్చాడు. అతడు వచ్చిన సమయంలో అరియానా స్పందన మామూలుగా లేదు. ఆ సమయంలో అరియానా అతడితో ఎక్కువగా మాట్లాడేందుకు ప్రయత్నించింది. అతడి గురించి చాలా ముచ్చట్లు చెప్పింది. ఆమె మాటలు విన్న ప్రతి ఒక్కరు ఇద్దరు ప్రేమలో ఉన్నారేమో అనుకోవచ్చు. ఆ విషయాన్ని అరియానా ముందు ప్రస్థావించగా నాకు వినీత్ అమ్మ తర్వాత అమ్మలా అంది. అతడో మంచి స్నేహితుడు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. ఆ సమయంలో అమ్మ అనారోగ్యంతో ఉండటం వల్లే వినీత్ వస్తానంటూ రిక్వెస్ట్ చేశాడని అరియానా చెప్పింది.
418314 950399What a lovely blog page. I will surely be back once more. Please keep writing! 929994
920189 321049Id constantly want to be update on new content material on this website, bookmarked! 990098
983600 872190Hi there. Really cool internet site!! Guy .. Beautiful .. Fantastic .. I will bookmark your internet site and take the feeds additionallyI am glad to locate so significantly beneficial info appropriate here in the post. Thanks for sharing 656911
687775 245728What cell phone browser is this website page optimized for Internet explorer? 217704