రెండు నెలలుగా కదలని బస్సు చక్రాలు ఎట్టకేలకు ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ సేవలు పునరుద్దరించబడ్డాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. అయితే ఎక్కువ రాష్ట్రాలు మాత్రం అంతరాష్ట్ర సర్వీసులను మాత్రమే నడుపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పటి వరకు అంతరాష్ట్ర సర్వీసులను మాత్రమే నడుపుతున్నాయి. త్వరలోనే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సర్వీసులను కూడా నడపాలని భావిస్తున్నట్లుగా ఏపీ రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు.
ఇతర రాష్ట్రాలకు సర్వీసులను నడిపేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు రావాల్సి ఉందని ఈ సందర్బంగా ఆయన అన్నాడు. ఈనెల 8వ తారీకు నుండి ఆ సర్వీసులకు అనుమతులు వస్తాయనే నమ్మకం ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నాడు. ఏపీ ఆర్టీసీ నుండి పలు రాష్ట్రాలకు లేఖు రాయడం జరిగింది. సర్వీసుల పునరుద్దరణకు తమిళనాడు నిరాకరించగా తెలంగాణ నుండి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. మరోసారి తెలంగాణ ప్రభుత్వంకు లేఖ రాస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులు పునరుద్దరించే విషయమై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓకే చెప్పినా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా ఆలోచనలోనే ఉన్నాయి. త్వరలోనే సర్వీసులు ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నారు.
492716 182271Its superb as your other posts : D, regards for posting . 652235
409011 75609Why didnt I take into consideration this? I hear exactly what youre saying and Im so happy that I came across your blog. You truly know what youre talking about, and you made me feel like I ought to learn a lot more about this. Thanks for this; Im officially a huge fan of your weblog 50393
945345 648042Trop excitant de mater des femmes lesbiennes en train de se doigter la chatte pour se faire jouir. En plus sur cette bonne petite vid o porno hard de lesb X les deux jeunes lesbienne sont trop excitantes et super sexy. Des pures beaut de la nature avec des courbes parfaites, les filles c est quand v 293645
17522 383454I real glad to uncover this web site on bing, just what I was looking for : D likewise saved to bookmarks . 850316
60880 509300Hi, you used to write exceptional articles, but the last several posts have been kinda boring I miss your tremendous posts. Past couple of posts are just slightly out of track! 316854