Switch to English

పంచాయితీ పోరు: వైసీపీ చివరాఖరి కుటిల యత్నం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టకుని.. కరోనా పాండమిక్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని.. రెండు అలాగే మూడు దశల పంచాయితీ ఎన్నికల్ని రీ-షెడ్యూల్ చేయాలి’ అంటూ ఉద్యోగ సంఘాల నేతలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఎలాగోలా పంచాయితీ ఎన్నికల్ని వాయిదా వేయించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తున్న దరిమిలా, రోజుకో కుటిల యత్నం తెరపైకొస్తోంది.

అధికార పార్టీ కనుసన్నల్లో కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు, హద్దులు మీరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న విషయం విదితమే. ఓట్లేసేందుకు జనం వస్తున్నప్పుడు, ఉద్యోగులకు ఏంటి సమస్య.? అన్న చిన్న లాజిక్‌ని ఉద్యోగులు మిస్ అవుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో గ్రేటర్ ఎన్నికలు జరిగాయి.. దుబ్బాక ఉప ఎన్నిక కూడా జరిగింది. బీహార్‌ లోనూ ఎన్నికలు జరిగాయి.. కేరళ లోనూ ఎన్నికలు జరిగాయి. అక్కడెక్కడా ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో ఎవరూ ఇలా చెత్త వాదనల్ని తెరపైకి తీసుకురాలేదు. అంటే, వాళ్ళెవరికీ ప్రాణాల మీద భయం లేదనుకోవాలా.? ఏపీ ఉద్యోగ సంఘాల నాయకుల్ని మాత్రమే ప్రాణ భయం వెంటాడుతోందని అనుకోవాలా.?

అధికారంలో వున్నవారికి స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రస్తుత ఎన్నికల కమిషనర్ హయాంలో జరగడం ఇష్టం లేదు. అదే ఎజెండా భుజాన వేసుకుని, కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు (అందరూ కాదండోయ్) రోజుకో కొత్త కథని తెరపైకి తెస్తున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామనే వంకతో, ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సహకరించలేదు.. బాధ్యతగా వ్యవహరించాల్సిన ఉద్యోగులు తొలి దశ పంచాయితీ ఎన్నికల నామినేషన్ పర్వానికి సిద్ధమవలేదు సరికదా, డుమ్మా కొట్టేశారు. ఆ కారణంగానే తొలి దశ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రీ-షెడ్యూల్ అయ్యింది. అది రీ-షెడ్యూల్ అయ్యింది గనుక, రెండు అలాగే మూడు దశల పంచాయితీ ఎన్నికల్ని రీ-షెడ్యూల్ కోరడమంటే.. ఇదేదో చిన్నపిల్లల పంచాయితీలా వుంది తప్ప.. రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన వ్యవహారంలా కనిపించడంలేదు సదరు ఉద్యోగ సంఘాల నేతల దృష్టిలో.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...