మార్చి 3న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశం సచివాలయం మొదటి బ్లాక్లో ఆరోజు ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఈమేరకు సీఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈక్రమంలో క్యాబినెట్ సమావేశంలో ప్రతిపాదించే అంశాలతో కూడిన జాబితాను అన్ని ప్రభుత్వ శాఖలూ మార్చి 2 మధ్యాహ్నం ఒంటి గంటలోపుగా పంపాల్సిందిగా సీఎస్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెడతారని తెలుస్తోంది. మూడు రాజధానులకు సంబంధించి కూడా కొత్త బిల్లు ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే అసెంబ్లీ సమావేశాలను రెండు వారాలకు పైగా నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులే నిర్వహించడం కూడా ఓ కారణంగా ఈసారి ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది.
899431 584658Aw, this became an incredibly good post. In idea I would like to set up writing like that moreover – taking time and actual effort to generate an excellent article but what / things I say I procrastinate alot by way of no indicates appear to get something completed. 593750
918709 727004I used to be far more than happy to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was fantastic. A whole lot far more A rise in Agreeable. 492790
525243 927960Youre so cool! I dont suppose Ive learn something like this before. So good to search out any person with some distinctive thoughts on this subject. realy thank you for starting this up. this internet website is 1 thing thats needed on the net, someone with a bit of originality. helpful job for bringing something new to the internet! 763932
352661 459801Is gonna be back steadily in order to investigate cross-check new posts 826830