కర్ణాటకలో మాజీ మంత్రి జర్కిహోళి రాసలీలల వీడియో ఎంత కలకలం రేపిందో తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో రాసలీలల వీడియో సంచలనం రేపుతోంది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో వెలుగు చూసిన ఘటన. జిల్లాలోని ఆశా కార్యకర్త, జీపీ సభ్యుడి రాసలీల వీడియో సంచలనం రేపుతోంది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం జరిగిందీ ఘటన. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆసుత్రిలో జరిపిన రాసలీల అక్కడి సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
583383 168843Absolutely composed content material , Really enjoyed examining . 632605