అనిల్ రావిపూడి టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ దర్శకుడిగా ఎదిగాడు. తెరకెక్కించినవి ఐదు సినిమాలే అయినా అన్నీ సినిమాలు సూపర్ హిట్ చేయడంలో విజయవంతమయ్యాడు. తన లాస్ట్ సినిమా మహేష్ వంటి పెద్ద స్టార్ తో సరిలేరు నీకెవ్వరు తెరకెక్కించాడు. ఈ సినిమా కంటెంట్ విషయంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా కానీ వసూళ్ల విషయంలో ఎక్కడా తగ్గలేదు.
ఇక మహేష్ తర్వాత ఇక స్టార్ హీరోలతోనే పనిచేయాలని అనిల్ రావిపూడి భావించాడు. కాకపొతే కరోనా తన ప్లాన్స్ పై నీళ్లు చల్లింది. స్క్రిప్ట్ తో తాను రెడీగానే ఉన్నా స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 చేద్దామనుకున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ తాము ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి చేయడానికి మరో నెలలైనా పడుతుంది.
ఇక వేరే స్టార్ హీరోలు మరో ఏడాది దాకా అసలు ఖాళీ లేరు. ఈ నేపథ్యంలో ఒక చిన్న సినిమా చేయడానికే అనిల్ ఫిక్స్ అయ్యాడు. స్టార్ హీరోల కోసం ఎదురుచూసే కంటే కంటెంట్ ను నమ్ముకుని ముందుకు వెళ్లాలన్నది అనిల్ ప్లాన్. మజిలీ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్ సినిమాస్ వారి అడ్వాన్స్ ఎలానూ అనిల్ దగ్గర ఉండనే ఉంది. ఇక వారితోనే అనిల్ సినిమా తెరకెక్కించబోతున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా ఒక యువ హీరోతో సినిమా చేయనున్నాడు. వివరాలు వచ్చే నెలలో తెలుస్తాయి.
479168 394744You should join in a contest first of the greatest blogs on the internet. I will recommend this internet website! 34486
318826 411329Thanks for this outstanding. I was wondering whether you were planning of writing similar posts to this one. .Maintain up the excellent articles! 446361
477513 54803I consider something truly particular in this web site. 697796
284748 928182Exploring in Yahoo I eventually stumbled upon this site.Reading this information. 904333
458519 64382In todays news reporting clever journalists function their own slant into a story. Bloggers use it promote their works and a lot of just use it for fun or to stay in touch with buddies far away. 6826
953448 193390Very usefull weblog. i will follow this weblog. keep up the good function. 983435