Switch to English

రాశి ఫలాలు: గురువారం 19 ఆగస్ట్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:46
సూర్యాస్తమయం: సా.6:24
తిథి: శ్రావణ శుద్ధ ద్వాదశి రా.10:00 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము: పూర్వాషాఢ రా.10:51 వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ప్రీతి రా.7:23 వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం: బవ ఉ.11:03 వరకు తదుపరి బాలవ
వర్జ్యం: ఉ.9:15 నుండి 10:45 వరకు
దుర్ముహూర్తం:ఉ.9:58 నుండి 10:48 వరకు తదుపరి మ. 3:01 నుండి 3:51 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి మ.3:00 వరకు
యమగండం: ఉ.6:00నుండి 7:30 వరకు
గుళికా కాలం :ఉ.9:11 నుండి 10:45 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:27 నుండి తె.5:15 వరకు
అమృతఘడియలు: రా.6:19 నుండి రా.7:49 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ 11:54 నుండి మ.12:44 వరకు

ఈరోజు (19-08-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: ఆదాయ మార్గాలు తగ్గుతాయి. నూతన ఋణ ప్రయత్నాలుచేస్తారు. చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. చుట్టుపక్కల వారితో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో పాల్గొంటారు.

వృషభం: స్ధిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలలో అంచనాలు అందుకోలేరు. వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.దూర ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి.

మిథునం: దైవ సంభందిత విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లబిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో సమస్యలు పరిష్కారమౌతాయి.

కర్కాటకం: వృత్తి ఉద్యోగమున బాధ్యతలు సమర్ధవంతగా నిర్వహిస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి .చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధువుల నుంచి శుభ వర్తమానాలు అందుతాయి. నూతన వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహకరవాతావరణం ఉంటుంది.

సింహం: చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ధనవ్యయ సూచనలున్నవి . బంధు మిత్రులతో ఆకస్మిక కలహా సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి భాగస్వామ్య వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

కన్య: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకలుంటాయి. ఒక వ్యవహారంలో మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి.

తుల: ఆప్తుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలలో తగిన లాభాలు పొందుతారు. ఉద్యోగ విషయంలో అధికారులతో సంప్రదింపులు చేస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశములు లభిస్తాయి.

వృశ్చికం: కుటుంబ వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది వృధా ఖర్చులు పెరుగుతాయి. ఊహించని దూర ప్రయాణాలు వలన శారీరకశ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, ఉద్యోగాలు ఇతరుల వలన ఇబ్బందులు కలుగుతాయి. నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు: గృహమున కొంత మంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటాయి. చిన్న నాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్దవంతంగా పూర్తిచేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు

మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఋణ దాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వృత్తి, ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నవి.

కుంభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. పాత మిత్రులను కలుసుకుని పాత విషయాలు గూర్చి చర్చిస్తారు. అధికారులతో పరిచయాలు విస్తృతమౌతాయి. కుటుంబ సమస్యలు తొలగి కొంత ఊరట చెందుతారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఆకస్మికంగా ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సహకాలు అందుకుంటారు.

మీనం: నిరుద్యోగులకు ఆశించిన అవకాశలు అందుతాయి చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతంగా సాగుతాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....