కరోనా నుంచి ప్రపంచం కోలుకుంటోంది అనుకునేలోపు బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో కొత్త రకం వైరస్ వచ్చి తీవ్ర కలకలం రేపింది. స్ట్రెయిన్ గా బ్రిటన్ ను మళ్లీ లాక్ డౌన్ లో పడేసింది. కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. వ్యాక్సిన్ వచ్చిందన్న ఆనందం లేకుండా చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడు అమెరికాలో కూడా కరోనా కొత్త రూపు సంతరించుకుందని తెలుస్తోంది. కొన్ని రోజులోగా యూఎస్ లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.
రోజుకు సగటున 4వేల మరణాలు నమోదవుతున్నాయి. దీంతో వైట్ హౌస్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ ఇదే అనుమానాల్ని వ్యక్తం చేస్తోంది. అంతేకాదు.. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం కూడా చేసింది. జనవరి 3నే ఈమేరకు హెచ్చరికలు జారీ చేసింది. కొత్త వైరస్ 50 శాతం వేగం కలిగి ఉంటుందని అంటోంది. ఈమేరకు ఆహార, ఔషధ సంస్థ మాజీ ఉన్నతోఉద్యోగి మీడియాకు వెల్లడించారు. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ విధిగా పాటించాలని.. అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉందంటున్నారు.
705299 59714I truly enjoy examining on this internet web site , it has got wonderful posts . 507542
973267 694062Awesome material you fellas got these. I really like the theme for the website along with how you organized a person who. It is a marvelous job For certain i will come back and have a look at you out sometime. 33676
601227 27667Your blog has the same post as yet another author but i like your greater.~:; 643022
852124 690994Wonderful web site. A lot of helpful information here. 518830
776695 122843Now im encountering a fresh short problems Once i cant look like allowed to sign up for the certain give food to, Now im utilizing search engines like google audience. 597012
26461 490399A person essentially lend a hand to make significantly articles I may well state. That may be the quite very first time I frequented your web site page and up to now? I amazed with the research you created to create this specific publish incredible. Excellent activity! 925885
214623 778113This will be an excellent internet web site, will you be involved in doing an interview regarding how you developed it? If so e-mail me! 349936
39806 118572I agree with you. I wish I had your blogging style. 194751
95116 443238Really clear website , regards for this post. 7481