Switch to English

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకీ, ‘మా’ ఎన్నికలకీ పోలికలేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయ్. మంచు విష్ణు గెలిచాడు ‘మా’ అధ్యక్ష పదవి కోసం జరిగిన ఎన్నికల్లో. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచీ కొందరు గెలిచినా, ఆయన ఓడిపోయాడు. వెయ్యి మంది కూడా సభ్యులు లేని ఓ చిన్న అసోసియేషన్ ఎన్నికలివి. అందులో ఓట్లేసింది సుమారు 650 మంది.
మరి, ‘మా’ ఎన్నికల్ని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చడం ఎంతవరకు సబబు.? మామూలుగా అయితే సబబు కాదు. కానీ, సోషల్ మీడియాలో ఈ రెండిటి మధ్యా పోలిక పెడుతూ, చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

అక్కడేమో కోడి కత్తి.. ఇక్కడేమో కొరుకుడు.. అక్కడేమో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి గెలిచారని తొలుత ప్రచారం, ఆ తర్వాత ఓడిపోయినట్లు ధృవీకరణ. ఇక్కడ అనసూయ అత్యధిక మెజార్టీతో గెలిచారన్న ప్రకటన, ఆ తర్వాత ఓడిపోయినట్లు అధికారికంగా తేల్చిన వైనం.

అక్కడా దొంగ ఓటర్లు, ఇక్కడా దొంగ ఓటర్లంటూ ఆరోపణలు. పెద్ద మొత్తంలో ఓటర్లకు డబ్బులు పంచినట్లు 2019 ఎన్నికల విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలున్నాయి. ‘మా’ ఎన్నికల్లోనూ మంచు విష్ణు ఇవే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

‘చంద్రబాబుకి అమరావతిలో సొంత ఇల్లు కూడా లేదు..’ అని వైఎస్సార్సీపీ అప్పట్లో ఆరోపించడం.. ప్రకాష్ రాజ్ తెలుగోడు కాదంటూ మంచు విష్ణు ‘మా’ ఎన్నికల్లో ఆరోపించడం. చెప్పుకుంటూ పోతే, పోలికలు చాలానే వున్నాయ్. ఇంతకీ, ‘మా’ ఎన్నికల్లో నరేష్ పోషించిన పాత్రని, ఏపీ రాజకీయాల్లో ఎవరు పోషించారబ్బా.? ఇదొక్కటీ తేలాల్సి వుంది.

అక్కడా.. ఇక్కడా.. అంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ.. ‘మా’ ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే పనిచేశాయన్నది ఇంకో వాదన. మరీ కామెడీ కాకపోతే, వందల కోట్ల ఫీజు తీసుకునే ప్రశాంత్ కిషోర్, ‘మా’ ఎన్నికల కోసం పని చేసి వుంటారని ఎలా అనుకోగలం.?

కానీ, ఎక్కడో చిన్న డౌటానుమానం.! రాత్రికి రాత్రి బ్యాలెట్ పత్రాల్ని ఎత్తుకెళ్ళి మ్యాజిక్ చేశారన్న ఆరోపణలు ‘మా’ ఎన్నికల్లో వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి అనుమానమే 2019 అసెంబ్లీ ఎన్నికల విషయంలో, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ, ఈవీఎంలకు సంబంధించి వ్యక్తమయిన సంగతి తెలిసిందే.

నిప్పు లేకుండా పొగ రాదు. అలాగని సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న డౌటానుమానాలన్నీ నిజం కాకపోవచ్చు. ఏమో, అసలు నిజమేంటో.. ఈ పోలికల రచ్చ ఏంటో.!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...