Switch to English

రాశి ఫలాలు: గురువారం 24 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:30
సూర్యాస్తమయం: సా.6:32
తిథి: జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రా.12:29 వరకు తదుపరి జ్యేష్ఠ బహుళ పాడ్యమి
సంస్కృతవారం: బృహస్పతివాసరః (గురువారం)
నక్షత్రము: జ్యేష్ఠ ఉ.9:22 వరకు తదుపరి మూల
యోగం: శుభం ఉ 6:38 వరకు తదుపరి శుక్లం
కరణం: విష్టి ఉ.1:39 వరకు తదుపరి బవ
వర్జ్యం: సా.4:52 నుండి రా.6:22 వరకు
దుర్ముహూర్తం: ఉ.9:50 నుండి 10:42 వరకు తదుపరి మ.3:03 నుండి 3:55 వరకు
రాహుకాలం: మ.1:30 నుండి 3:00 వరకు
యమగండం: ఉ.6:00 నుండి 7:30 వరకు
గుళికా కాలం : ఉ.9:03నుండి 10:40 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:11 నుండి తె.4:59 వరకు
అమృతఘడియలు: రా.1:53 నుండి 3:23 వరకు
అభిజిత్ ముహూర్తం: 11:52 నుండి 12:44 వరకు

ఈరోజు (24/06/2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి కుటుంబ సభ్యుల నుండి ఊహించని ఒత్తిడులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు స్వల్పంగా రాణిస్తాయి.

వృషభం: నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది .నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

మిథునం: అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగస్తులకు అవకాశాలు లభిస్తాయి

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. సేవా కార్యక్రమాలలో మిత్రులతో పాల్గొంటారు. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లేక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు చెయ్యని పనికి నిందలు ఎదుర్కొంటారు.

సింహం: చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు మరింత చికాకు కలిగిస్తాయి. బంధువర్గంతో ఊహించని వివాదాలు కలుగుతాయి. . దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి

కన్య: సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తొలగి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకున్న సమయానికి పెట్టుబడులు అందుతాయి.

తుల: పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది.

వృశ్చికం: గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు చేస్తారు. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.

ధనస్సు: దీర్ఘకాలిక సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. మానసిక అనారోగ్య సమస్యలు కొంత ఒత్తిడి కలగజేస్తాయి. కొన్ని వ్యవహారాలలో మిత్రుల నుండి విమర్శలు ఎదురవుతాయి. వ్యాపారస్థులకు అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

మకరం: విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఆర్థికంగా మరింత అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తొలగుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు పొందుతారు

కుంభం: ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. రాజకీయ వర్గాల నుండి ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి

మీనం: దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. దూరపు బంధువుల రాక కొంత ఆనందం కలిగిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....