దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, త్వరలోనే థర్డ్ వేవ్ రావడం తథ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల తగ్గుదలతో లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేత దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అడుగులేస్తున్న తరుణంలో థర్డ్ వేవ్ ఖాయమని నిపుణుడు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరో ఆరు నుంచి ఎనిమిది వారాల్లో దేశంలో థర్డ్ వేవ్ రావడం తథ్యమని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ గులేరియా స్పష్టంచేవారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ వ్యాక్సినేషనే అని.. ఎక్కువ మందికి టీకాలు వేయడం ద్వారానే కరోనాను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం టీకా డోసుల మధ్య విరామం పెంచడం మంచి వ్యూహమేనని.. దీనివల్ల సాధ్యమైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవుతుందని వివరించారు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ మొదలుకావడంతో జనం మళ్లీ సమూహాలుగా ఏర్పడుతున్నారని.. కోవిడ్ మార్గదర్శకాలు కూడా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. పరిస్థితులు చూస్తుంటే థర్డ్ వేవ్ రావడం ఖాయమనిపిస్తోందన్నారు. ఆరు నుంచి ఎనిమిది వారాలు.. లేదా మరికొంత ఆలస్యంగానైనా థర్డ్ వేవ్ వస్తుందని స్పష్టంచేశారు. జనసమూహాలను నియంత్రించడం, కోవిడ్ మార్గదర్శకాలను పాటించడం ద్వారానే దీనికి అడ్డుకట్ట వేయగలమని పేర్కొన్నారు.
రెండు నెలల్లో థర్డ్ వేవ్ తథ్యం: గులేరియా
By Satya
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..
Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...
చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?
సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...
Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో
Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...
SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?
SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...
Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’
Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....
రాజకీయం
కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?
ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...
వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?
‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...
కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?
రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.!
అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...
జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?
ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...
నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!
సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...
ఎక్కువ చదివినవి
Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..
Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...
Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్మెంట్…!
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...
Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్
Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...
Kajal : ఎన్టీఆర్ పై అభిమానంతో అది చేశా..!
Kajal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్ ప్రయత్నాలు చేస్తుంది....
Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..
Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...
830939 380676I was suggested this blog by way of my cousin. Im no longer confident whether or not this put up is written by him as nobody else realize such detailed about my trouble. You are great! Thanks! 635083
304711 365577I cannot thank you fully for the blogposts on your internet page. I know you placed a great deal of time and effort into all of them and hope you know how considerably I appreciate it. I hope I will do precisely the same for another individual at some point. Palm Beach Condos 666009
73685 719061Real informative and great anatomical structure of topic material , now thats user pleasant (:. 613257
635550 415720Hi there for your individual broad critique, then once more particularly passionate the recent Zune, and furthermore intend this specific, not to mention the beneficial feedbacks other sorts of everyone has posted, will determine if is it doesnt answer you are seeking for. 984920
374622 646935I gotta favorite this internet web site it seems handy . 725550