Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 18 జూన్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:29
సూర్యాస్తమయం: సా.6:31
తిథి: జ్యేష్ఠ శుద్ధ అష్టమి సా.4:24 వరకు తదుపరి నవమి
సంస్కృతవారం: బృగువాసరః (శుక్రవారం)
నక్షత్రము: ఉత్తర రా.7:12 వరకు తదుపరి హస్త
యోగం: వ్యతీపాత రా.12:04 వరకు తదుపరి వరీయాన్
కరణం: బవ ఉ.4:24 వరకు
వర్జ్యం: రా.2:13 నుండి 3:45 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:06 నుండి 8:58 వరకు తదుపరి మ.12:26 నుండి 1:18 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి ఉ.12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి సా.4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:23 నుండి ఉ.9:01 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:10 నుండి తె.4:58 వరకు
అమృతఘడియలు: మ.2:36 నుండి సా.4:10 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:51 నుండి మ.12:43 వరకు

ఈరోజు (18-06-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆర్థికంగా లాభాలబాట పడతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు .

వృషభం: చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆర్థికంగా లాభాలబాటపడతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు. .

మిథునం: ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. ఇంటా బయట పనిఒత్తిడి పెరిగి శిరోభాధలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు . దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి.

కర్కాటకం: కీలక వ్యవహారాలలో శ్రేయోభిలాషుల సలహాలు కలిసివస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. సేవాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

సింహం: బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి.

కన్య: కుటుంబ సభ్యుల నుండి ధనలాభ సూచనలున్నవి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూ సంభందిత క్రయ విక్రయాలు కలసి వస్తాయి . వ్యాపారాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది . ఉద్యోగాలలో పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. .

తుల: వ్యాపార వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది . ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. కుటుంబమున కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు .

వృశ్చికం: సంఘంలో నూతన పరిచయాలు కలుగుతాయి. గృహమునకు బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది .

ధనస్సు: నిరుద్యోగులకు నూతన ఉద్యోగయత్నాలు సఫలం అవుతాయి . ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు . వ్యాపారాలు లాభాలబాట పడుతాయి. ఉద్యోగాలు లాభదాయకంగా సాగుతాయి .

మకరం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి . జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు . వృధా ఖర్చులు పెరుగుతాయి . ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో చిన్న పాటి సమస్యలు ఉంటాయి . ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది .

కుంభం: చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో పని ఒత్తిడి పెరుగుతుంది . వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. దూరపు బంధువులతో విభేదాలు కలుగుతాయి . వ్యాపారాలు నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిదికాదు. విద్యార్థుల ప్రయత్నాలు విఫలమౌతాయి

మీనం: సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది . ఇంటాబయటా నూతన ప్రోత్సాహకాలు అందుతాయి .ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది .నూతన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి . వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పొందుతారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...