Switch to English

జస్ట్ ఆస్కింగ్: వైఎస్ జగన్ అరెస్ట్ తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్ళాల్సి వస్తుందట. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల మీడియా కుండబద్దలుగొట్టేస్తోంది. నిజానికి, వైఎస్ జగన్ అరెస్టవడం ఖాయమన్న చర్చ ఈనాటిది కాదు. ఎప్పటినుంచో జరుగుతున్నదే. కాంగ్రెస్ ఎంపీగా వున్నప్పుడే ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు.. జైలుకు వెళ్ళారు.. బెయిల్ మీద బయటకు వచ్చారు. ప్రజాక్షేత్రంలో విజయం సాధించి అధికార పీఠమెక్కారు.

మళ్ళీ మరోమారు జగన్ అరెస్ట్ తప్పదన్న ప్రచారం అధికార వైసీపీలో కలకలం రేపుతున్న మాట వాస్తవం. ‘దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్షు..’ అన్న చర్చ వైసీపీలో చాలాకాలంగా సాగుతున్నా, రాష్ట్రంలో వైసీపీకి వున్న క్రేజ్ నేపథ్యంలో వైసీపీ నేతలెవరూ, ఈ అంశాలపై బయటకి గట్టిగా మాట్లాడలేని పరిస్థితి.

కాగా, జగన్ బెయిల్ రద్దు కాబోతోందనీ, రఘురామ ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్.. జగన్‌కి షాకివ్వబోతోందనీ, ఈ క్రమంలోనే వైఎస్ జగన్.. ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద సాగిలా పడబోతున్నారనీ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు పుంఖానుపుంఖాలుగా వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి కీలకమైన పరిణామం ఏదైనా జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీ పయనం చోటు చేసుకుంటుండడం యాదృశ్చికమే అనుకోవాలా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.

అయినా, అరెస్టయితే ఏమవుతుంది.? బెయిల్ మీద విడుదలవుతారు.. ఆ తర్వాత మరింతగా జనాదరణ పొందుతారు.. అని వైసీపీ చెబుతోంది. అందులోనూ నిజం లేకపోలేదు. కానీ, బెయిల్ రద్దయ్యాక ఉపశమనం లభించకపోతేనో.? ఆ అనుమానం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ వుందనీ, ఆ ఆలోచనతోనే తన భార్య వైఎస్ భారతికి బాధ్యతల్ని వైఎస్ జగన్ అప్పగిస్తారనీ టీడీపీ అనుకూల మీడియానే తీర్మానించేస్తోంది. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. పైగా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నడిపిన రాజకీయాల్ని పరిగణనలోకి తీసుకుంటే, వైఎస్ జగన్ విషయంలో కూడా సమయం చూసి బీజేపీ దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...