Switch to English

అదేదో టీవీ ఎఫెక్ట్: ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

అదేదో ఛానల్.. తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ చికిత్స పేరుతో దోచేస్తున్న ఆసుపత్రుల గురించి వరుస కథనాలు ప్రసారం చేయడం వల్లే తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మొద్దు నిద్దర వీడాయట. తెలుగునాట న్యూస్ ఛానళ్ళ పైత్యం ఏ స్థాయిలో తగలడిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మీడియా పుట్టుకొచ్చిందో.. ఆ వెంటనే సంచలనం కూడా కొత్త పుంతలు తొక్కడం షురూ అయ్యింది. నేనే ముందు.. కాదు నేనే ముందు.. అంటూ న్యూస్ ఛానళ్ళు ఒకదాని మీద ఇంకోటి ఎగబడిపోతున్నాయి. కరోనా వేళ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని దోపిడీ గురించి ఎలక్ట్రానిక్ మీడియా బాగానే ‘కవర్’ చేసింది. కానీ, ఎందుకలా కవర్ చేసింది.? తెరవెనుకాల కవర్లు బాగా అందాయి కాబట్టి.. అన్నది నెటిజనం మధ్య జరుగుతున్న చర్చ.

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పేరుతో జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. కుప్పలు తెప్పలుగా ఇలాంటి వ్యవహారాలు సోషల్ మీడియా వేదికగా వెలుగు చూశాయి. కానీ, మన న్యూస్ ఛానళ్ళు చాలా తెలివిగా వ్యవహరించాయి. ఆయా ఆసుపత్రుల పేర్లు చెప్పకుండా కథనాల్ని ప్రసారం చేశాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరగడానికి న్యూస్ ఛానళ్ళకు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, కవర్ చేయాల్సిన రీతిలో కవర్ చేయలేదు. పైగా, ఆయా ఆసుపత్రుల నుంచి ‘కవర్లు’ బాగా అందుకున్నారంటూ కొందరు సీనియర్ జర్నలిస్టులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఇదెంత నిజం.? అన్నది వేరే చర్చ. నిజానికి, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా పేరుతో దోచుకోవడం అన్నది ఏడాది కాలంగా జరుగుతున్నదే.

ప్రభుత్వం తన పరిధిలో చర్యలు తీసుకుంటోంది. ఇక్కడా చాలా ఆబ్లిగేషన్స్ వుంటాయి. అందుకే, కొన్ని విషయాల్లో చూసీ చూడనట్టు వదిలేశారు ప్రభుత్వ పెద్దలు కూడా. ఇక, న్యూస్ ఛానళ్ళకు ఆయా ఆసుపత్రులతో నేరుగా సంబంధాలున్నాయి.. ప్రకటనల రూపంలో మీడియాకి వచ్చే ఆదాయం అలాంటిది మరి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...