Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 19 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:09
సూర్యాస్తమయం: రా.6:07
తిథి: ఫాల్గుణ శుద్ధ షష్టి రా.1:27 వరకు తదుపరి సప్తమి
సంస్కృతవారం: బృగు వాసరః
నక్షత్రము: కృతూ ఉ .11:06 వరకు తదుపరి రోహిణి
యోగం: నిష్క్ంభం ఉ 8:45
కరణం: కౌలవ ఉ.12:29 వరకు తదుపరి తైతుల
వర్జ్యం: రా.9:41 నుండి రా.11:27 వరకు
దుర్ముహూర్తం: ఉ.8:35 నుండి 9:23 వరకు తదుపరి మ .12:33 నుండి 1:21 వరకు
రాహుకాలం: మ.10:30 నుండి మ.12:00వరకు
యమగండం: ఉ.3:00 నుండి ఉ.4:30 వరకు
గుళిక కాలం: ఉ.7:54నుండి ఉ.9:24 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:48 నుండి ఉ.5:36. వరకు
అమృత ఘడియలు: ఉ.11:01 నుండి మ .12:49 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.12:00.నుండి 12:48 వరకు.

ఈరోజు (19-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: స్థిరాస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బంధు మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు.

వృషభం: అనవసరమైన విషయాలలో భయాందోళనలు తప్పవు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. ఆర్థిక వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల నుండి సహకారం అందడంలో ఆలస్యం అవుతుంది.

మిథునం: ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. అకారణంగా కలహాలు కలిగే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో లేనిపోని అపోహలు కలుగుతాయి. విద్యార్థులు ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి.

కర్కాటకం: ధన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో వృధా ఖర్చులు ఉంటాయి. సన్నిహితులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది.

సింహం: చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నూతన ఆభరణాలను పొందుతారు. కుటుంబమున సందడి వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు.

కన్య: మానసిక సమస్యలతో సతమతమవుతారు. ఆకస్మికంగా గృహమున స్థానచలనం కలుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులను కలుసుకుంటారు. కుటుంబమున గందరగోళంగా పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా మరింత ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభించదు.

తుల: సంతానం విద్యా విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులలో వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపారాలలో స్థిరత్వం లోపిస్తుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: అన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

ధనస్సు: వాహన ప్రయాణ విషయం లో జాగ్రత్త వహించాలి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆందోళన కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి. సంతాన విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాల్లో స్వల్ప వివాదాలు ఉంటాయి.

మకరం: గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు కలసివస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగమున స్థిరత్వం లభిస్తుంది.

కుంభం: గృహమున బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. వ్యాపారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని లాభాలను పొందుతారు.

మీనం: చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మనస్థాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకూ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి భయాందోళనలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడం మంచిదికాదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...