Switch to English

రాజకీయ చిత్రం: ఇక్కడ మాత్రం కరోనా లేదాయె.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘స్థానిక ఎన్నికల్ని ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించడం కుదరదు.. ఎందుకంటే, రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు. పైగా, కరోనా సెకెండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం వుంటుంది. ప్రజల ప్రాణాల్ని పణంగా పెట్టి, ఎన్నికలు నిర్వహించాలనుకోవడం హేయం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. కానీ, స్కూళ్ళకు మాత్రం విద్యార్థుల్ని పంపాల్సిందేనని తెగేసి చెబుతోంది.

తాజాగా నేటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు స్కూళ్ళు తెరిచారు. స్థానిక ఎన్నికలకు ఇబ్బందికరంగా మారిన కరోనా వైరస్‌, స్కూళ్ళు తెరవడానికి ఎందుకు అడ్డంకి కాదు.? అన్నదే ఎవరికీ అర్థం కావడంలేదు. నిజానికి, ఇటీవల తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం స్కూళ్ళు తెరిస్తే, పెద్దయెత్తున విద్యార్థులు, స్కూల్‌ టీచర్లు కరోనా బారిన పడ్డారు. ఈ విషయమై ప్రభుత్వ గణాంకాలే స్పష్టంగా వున్నాయి. అనధికారిక లెక్కలు ఇంకెలా వుంటాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కరోనా విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

తుంగభద్ర పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు చేసింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. కానీ, పుష్కర స్నానం చేయడానికి వీల్లేదంటోంది. దాంతో, పుష్కరాలకు వెళ్ళాలనుకున్న భక్తులు, ఆంధ్రప్రదేశ్‌ని కాదని, తెలంగాణలోని తుంగభద్ర ఘాట్లను ఎంచుకుంటున్నారు. మద్యం పాలసీ విషయంలో కూడా తెలంగాణకు మేలు కలిగేలా వ్యవహరించింది గతంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌. ఇప్పుడు తుంగభద్ర పుష్కరాల విషయంలోనూ అదే జరుగుతోంది.

కరోనా చుట్టూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తమకు ఎలా కావాలంటే అలా ప్లేటు ఫిరాయించేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో అయితే, ఇలాంటి విషయాల్లో గందరగోళమే లేదు. ఇక్కడ రాజకీయాలు సాగుతున్నాయి.. కానీ, ఏపీ తరహా గందరగోళం రాజకీయాలైతే తెలంగాణలో లేవని నిస్సందేహంగా చెప్పొచ్చు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో.. కానీ, స్కూళ్ళ విషయంలో తెలంగాణ సర్కార్‌ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...