Switch to English

‘ఈనాడు’పై వస్తున్న ‘ఈ’ వార్తల్లో నిజమెంత.. అన్నంత పనీ చేస్తారా..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

తెలుగు ప్రజలకు ‘ఈనాడు’ పేపర్ వారి జీవనవిధానంలో ఓ అంతర్బాగం. దశాబ్దాలుగా ప్రజలకు వార్తలు చేరవేయడంలో ఈనాడును ఇప్పటికీ ఎవరూ బీట్ చేయలేదనేది వాస్తవం. సినిమా, ఫీచర్, స్పోర్ట్స్, వసుంధర, కిడ్స్, టాబ్లాయిడ్.. ఇలా ఈనాడు పెను విప్లవమే సృష్టించింది. ఇంతటి సంచలనాలు నమోదు చేసిన ఈనాడు ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటుందా.. అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. ఈనాడుని మూసేసే ఆలోచనలో రామోజీ ఉన్నారని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ డెవలప్ చేయాలని మూడు నెలలుగా ఇందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

ఏడాది కాలంగా ఈనాడుకు పెద్ద దెబ్బే పడింది. ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం మారడం, సాక్షి పెరగడం, తెలంగాణలో నమస్తే తెలంగాణ.. వంటి పత్రికలు హవా చాటడం, రాజకీయ, ప్రభుత్వ యాడ్లు తగ్గిపోవడం, కరోనా పరిస్థితులు తోడవడం ఈనాడుకు కోలుకోలేని దెబ్బ వేశాయని పరిశీలకులు అంటున్నారు. రోజుకి 15లక్షల వరకూ ఉన్న సర్క్యులేషన్ ప్రస్తుతం 9లక్షలకు పడిపోయిందని అంటున్నారు. వ్యాపార కోణంలో ఆలోచించే ఉద్యోగుల తొలగింపు, జీతాల్లో కోత విధించారని అంటున్నారు. జిల్లా యూనిట్లు, ప్రింట్, పేపర్, మిషన్ నిర్వహణ ఖర్చులు పెరగడం వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారని సమాచారం. రూ.18 ఖర్చుతో ప్రింట్ అయ్యే పేపర్ మార్కెట్ లో రూ.6 కే అమ్ముతున్నారు. ఆదుకునే యాడ్లు లేకపోవడం వీరికి మైనస్. దీంతో ఇక ఆపేద్దామా అని EST (ఈనాడు స్టేటజిక్ టీమ్)లో ప్రస్తావించారట. అయితే.. రామోజీ నిర్ణయమే ఫైనల్ కానుంది.

పరిస్థితులు ఎలా ఉన్నా ఈనాడుకు ఉండే రీడర్స్ ఉండనే ఉంటారు. వారిని డిజిటల్ ప్లాట్ ఫామ్ కు అలవాటు చేయాలని భావిస్తున్నారట. వెబ్ ఎడిషన్ లో ఈనాడు నెట్, ఈ-పేపర్ సబ్ స్క్రిప్షన్స్ పది లక్షలకు పెంచడంపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈనాడు.నెట్ కు రోజుకి దాదాపుగా యాభై లక్షల వ్యూస్ వస్తాయని ఓ అంచనా. ఈ పేపర్ ను కూడా ఇలానే అలవాటు చేసి సబ్ స్క్రిప్షన్స్, యాడ్స్ ద్వారా నడిపించాలని ఈనాడు పెద్దల అలోచన అని అంటున్నారు. ఇప్పటికే ఈటీవీ భారత్ ఉంది. మరి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా తన హవా సాగిస్తుందో లేదో చూడాలి. ఈ వార్తలన్నింటిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...