Switch to English

కరోనా వ్యాక్సిన్‌ ‘పబ్లిసిటీ’ అట్టర్‌ ఫ్లాపయినట్లేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆగస్ట్‌ 15 నాటికి కరోనా వ్యాక్సిన్‌ని తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు అత్యంత వేగవంతం చేశామని ఐసీఎంఆర్‌ ప్రకటించడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. వ్యాక్సిన్‌ అంటే ఆషామాషీ వ్యవహారం కాదని తెలిసినా, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా, వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ రావాలనే ఆశించారు చాలామంది. పైగా, చైనాతో సరిహద్దు గొడవ నేపథ్యంలో ఆ చైనా వైరస్‌ని సైతం తరిమికొట్టేందుకు భారతదేశమే తొలుత వ్యాక్సిన్‌ కనిపెట్టాలనే కసి మొత్తంగా 130 కోట్ల మంది భారతీయుల్లో కన్పించింది.

అయితే, షరామామూలుగానే ఇదో ‘పబ్లిసిటీ స్టంట్‌’లా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఇప్పుడంతా నిట్టూరుస్తున్నారు. కారణం, కరోనా వ్యాక్సిన్‌ అంత తేలిక కాదు.. ఈ ఏడాదిలో వ్యాక్సిన్‌ వచ్చే అవకాశమే లేదని నిపుణులు తేల్చేశారు మరి. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికి తెలిందే 2019 చివరి నెల డిసెంబర్‌లో. దాని గురించి ప్రపంచం అప్రమత్తమయ్యింది ఫిబ్రవరి తర్వాత మాత్రమే. ఆ లెక్కన, వ్యాక్సిన్‌కి కనీసం ఏడాది.. అనుకుంటే 2021 ఫిబ్రవరి తర్వాతే. మామూలుగా అయితే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావాలంటే కనీసం 18 నెలల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ లెక్కన, 2021 రెండో అర్థ భాగంలో మాత్రమే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం వుంటుంది. మరి, ఆగస్ట్‌ 15 డెడ్‌లైని ఎందుకు కేంద్రం, ఐసీఎంఆర్‌ తెరపైకి తెచ్చినట్లు.? ఇదే ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ‘ఐసీఎంఆర్‌ తొందర ప్రకటన చేసింది..’ అంటూ అన్ని వైపుల నుంచీ విమర్శలు వస్తోన్న దరిమిలా, కేంద్రం స్పందించింది. ఐసీఎంఆర్‌ తరఫున కూడా స్పందన వస్తోంది. ‘వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే క్వాలిటీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు..’ అని చెప్పింది ఐసీఎంఆర్‌ తాజాగా. అంటే, ఆగస్ట్‌ 15వ తేదీని డెడ్‌లైన్‌గా పెట్టుకుని పనిచేస్తున్నారంతే వ్యాక్సిన్‌ కోసం.

కానీ, అది ఆగస్ట్‌ 15న అందుబాటులోకి వస్తుందని చెప్పలేమన్నమాట. వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలోనే కావొచ్చు, మరో కారణమేకావొచ్చు.. ఐసీఎంఆర్‌, కేంద్రం.. చేస్తున్న తాజా ప్రకటనల్ని ఆహ్వానించాల్సిందే. అయితే, అంతర్జాతీయ సమాజం దృష్టిలో అభాసుపాలయ్యే ఇలాంటి ‘పబ్లిసిటీ’ ప్రకటనలకు పాలకులు కాస్తంత దూరం పాటించక తప్పదు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....