Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: కరోనాతో ‘సహజీవనం’ తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రజలని ఉద్దేశించి నిన్న చేసిన ప్రసంగం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జగన్‌ ప్రసంగంలోంచి ఒక్కో పాయింట్‌నీ విడదీసి, ఓ రేంజ్‌లో వైరల్‌ చేసి పారేస్తున్నారు నెటిజన్లు. ‘అన్న ప్రెస్‌మీట్‌ పేరుతో ఓ రికార్డెడ్‌ వీడియో రిలీజ్‌ చేయబోతున్నాడట.. జ్ఞాన గుళికలకు సిద్ధమవ్వండి..’ అంటూ ముందుగానే నెటిజన్లు హడావిడి చేసేస్తున్నారు ప్రతిసారీ. వారు ఆశించినట్లే, ‘జ్ఞాన గుళికలు’ బయటకొస్తున్నాయి. రాజకీయ నాయకుల విషయంలో ఈ తరహా ట్రోలింగ్‌ కొత్తేమీ కాదు.

అయితే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువగా జరుగుతోంది. ‘నువ్వు నేర్పిన విద్యే..’ అన్నట్లుగా గతంలో రాజకీయ ప్రత్యర్థుల్ని ట్రోల్‌ చేయడానికి వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఎంచుకున్న పంథానే ఇది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మెడకు చుట్టుకుంటోంది.

సరే, ట్రోలింగ్‌ సంగతి పక్కన పెడదాం. ‘ఇష్టం వున్నా, లేకున్నా.. కరోనా వైరస్‌తో కలిసి మనం జీవితాన్ని కొంతకాలం పాటు కొనసాగించాలి..’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సెలవిచ్చారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. కానీ, ఆ పరిస్థితికి కారణమెవరు.? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ‘మామూలు జ్వరం మాత్రమే, ఇలా వచ్చి అలా పోతుంది..’ అంటూ మొదటి నుంచీ కరోనా వైరస్‌ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లైట్‌ తీసుకున్నారు.

అలా ప్రభుత్వమే లైట్‌ తీసుకుంటే, ప్రజల భవిష్యత్తు ఇలా కాక ఇంకెలా వుంటుంది.? కరోనా వైరస్‌ని తొలి దశలోనే కట్టడి చేసి వుంటే, ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదు. ‘కరోనా వైరస్‌తో కలిసి జీవించడమేంటి.?’ ఆ తలంపే వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఎవరికైనా. మరణాల రేటు 3 శాతం లోపలే వుందని గణాంకాలు చెబుతున్నా.. మన దేశంలో 130 కోట్ల జనాభాలో ఆ 3 శాతం అంటే మాటలా.? కనీసపాటి ఇంగితం లేకుండా ప్రభుత్వ పెద్దలు మాట్లాడితే.. ప్రజలకు దిక్కెవరు.? కేరళ ఎలా కంట్రోల్‌ చేసింది, కర్నాటక ఎలా అదుపులోకి తెచ్చింది.? తెలంగాణ ఎంత వేగంగా స్పందించింది.? ఇవేవీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కన్పించడంలేదు.

‘పారాసిటమాల్‌ వేసుకుంటే తగ్గిపోతుంది..’ అని ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన సలహా, ఇప్పుడు రాష్ట్ర ప్రజల కొంప ముంచేసిందా.? అన్న చర్చ సర్వత్రా జరుగుతోందంటే.. ఈ వైపరీత్యానికి ముఖ్యమంత్రి బాధ్యత ఎందుకు వహించకూడదు.! ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల జనం లాక్‌డౌన్‌ని పాటించడంలేదు.. అందునా, ఉల్లంఘనుల్లో అధికార పార్టీ నేతలే ఎక్కువమంది వుంటున్నారు. అంటే, కరోనా వైరస్‌ విషయంలో అధికార పార్టీ ఉద్దేశ్యమేంటి.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...