Switch to English

‘కులం’పై హీరో నాని సెటైర్‌.. ఎవరికో గట్టిగా తగిలేసింది!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

నేచురల్‌ స్టార్‌ నాని తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ అత్యంత సన్నిహితుడు. నిర్మాతగా మారి రెండు సినిమాల్ని ప్రెజెంట్‌ చేశాడు కూడా. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుండే నానికి సామాజిక బాధ్యత కూడా ఎక్కువే. అయితే, రాజకీయాల జోలికి మాత్రం అస్సలు వెళ్ళడు. కానీ, హీరో నాని తాజా ట్వీట్‌ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

‘పాలిటిక్స్‌, కులం, మతం, పవర్‌, డబ్బు, ఫేమ్ .. తొక్క తోలు ఏమీ వుండదు.. చివరికి మనిషికి మనిషే.. వి ఆర్‌ ఆల్‌ వన్‌ బిగ్‌ ఫ్యామిలీ అండ్‌ వి నీడ్‌ టు టేక్‌ కేర్‌ ఆఫ్‌ ఈచ్‌ అదర్‌.. బి రెస్పాన్సిబుల్‌.. బి సేఫ్‌..’ అంటూ నాని ఓ ట్వీటేశాడు తాజాగా.

కరోనా వైరస్‌పై ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న వేళ, నాని ట్వీట్‌ చాలా బాధ్యతాయుతమైనదే. కానీ, దీన్ని రకరకాలుగా అన్వయించేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ చుట్టూ చాలా రాజకీయం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ సెగలు కాస్తా, కుల రాజకీయాన్ని తెరపైకి తెచ్చాయి.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కులం ‘కంపు’ అంటించే ప్రయత్నం చేశారు. స్థానిక ఎన్నికల్ని కరోనా వైరస్‌ తీవ్రత కారణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వాయిదా వేయడమే ఇందుకు కారణం. ఈ వ్యవహారమ్మీదనే నాని సెటైర్‌ వేశాడని కొందరు నాని ట్వీట్‌ని రీ-ట్వీట్‌ చేస్తూ పేర్కొంటున్నారు. మరోపక్క, సినీ పరిశ్రమలో కుల జాడ్యం గురించి నాని ప్రస్తావించాడన్నది ఇంకొందరి వాదన. ఇవేవీ కాదు, దేశంలో సీఏఏ మంటల నేపథ్యంలో నాని తనదైన స్టయిల్లో స్పందించాడని ఇంకొందరు అంటున్నారు.

ఎవరి వాదన నిజం.? అన్నది పక్కన పెడితే, నాని చెప్పిన విషయంలో నూటికి నూరు పాళ్ళూ వాస్తవం వుంది. రాజకీయమైనా, కులం అయినా, మతం అయినా, పవర్‌, డబ్బు, ఫేమ్ .. వంటివైనా.. మనిషి తర్వాతే. ఆ మనిషే లేనప్పుడు ఇవన్నీ దండగ. అలాంటిది, వాటిని పట్టుకుని మనిషి తనను తాను గొప్ప.. అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటుండదు. నా కులం, నా మతం.. నా డబ్బు.. అని ఎవడు అనుకున్నా, చచ్చాక మిగిలేది పిడికెడు బూడిద మాత్రమే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...