Switch to English

కరోనా చేసిన మేలు: ‘హగ్గు’ వద్దు.. భారతీయతే ముద్దు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కన్పిస్తే గట్టిగా ఓ హగ్గు ఇచ్చేయాల్సిందే.. వీలైతే ఓ ‘మూతి నాకుడు ముద్దు’ అదేనండీ, ‘లిప్‌ టు లిప్‌ కిస్‌’ ఇచ్చుకోవాల్సిందే. దీన్నే మోడ్రన్‌ కల్చర్‌ అని అంటున్నారు చాలామంది. ‘మీకు బొత్తిగా లోకజ్ఞానం లేకుండా పోయింది.. ట్రెండ్‌ సెట్‌ చేయలేకపోతే, కనీసం ట్రెండ్‌ని ఫాలో అయి తీరాలి కదా..’ అంటూ ఎన్నెన్నో అవమానాల్ని మన భారతీయులు ఎన్నో ఏళ్ళుగా ఎదుర్కొంటూనే వస్తున్నారు. చేసేది లేక, మనమూ ఆ వెస్ట్రన్‌ ‘పలకరింపులకు’ అలవాటు పడిపోయాం.

విదేశీయుల కంటే ఎక్కువగా, మన భారతదేశంలోనే.. ఈ వెటకారాలు, అవమానాలు ఎక్కువైపోయాయనుకోండి.. అది వేరే సంగతి. కానీ, ఇప్పుడు సీన్‌ మారిపోయింది. ప్రపంచమంతా ఇప్పుడు ‘నమస్తే భారత్‌’ అంటోంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని గౌరవిస్తోంది. షేక్‌ హ్యాండ్‌ వద్దు, నమస్తే చెప్పాలంటూ చాలా దేశాల్లో ఇప్పటికే ‘కరోనా ఎఫెక్ట్‌ కారణంగా’ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదొక్కటే కాదు, మన ఆహారపు అలవాట్లనీ ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయి. మన ఇంట్లో వేడి గంజి నుంచి, మిరియాల చారు వరకూ.. ఇలా ప్రతీదీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అవుతోందంటే అతిశయోక్తి కాదేమో. ‘మీకు తెలుసా, మీ వంటింట్లోనే మీ ఇమ్యూనిటీని పెంచే దినుసులు చాలా వున్నాయ్‌..’ అంటూ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా పోస్ట్‌లు కన్పిస్తున్నాయి. వైద్యులూ వీటిని సర్టిఫై చేస్తున్నారు.

‘భారతీయుల ఆహారపుటలవాట్లు చాలా ప్రత్యేకమైనవి.. చాలా ఆరోగ్యకరమైనవి..’ అని వైద్యులు, ప్రపంచ స్థాయి వైద్యులు తేల్చి చెబుతున్నారు. ‘మంచి ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం.. భారతీయ ఆహారపు అలవాట్లకు వున్న ప్రత్యేకతే మనల్ని ఆరోగ్యకరంగా వుంచుతుంది.. అలాగని, ఆ ఆహారపుటలవాట్లతో కరోనాని పూర్తిగా ఇక్కడ నివారించలేం..’ అన్నది కొందరి వైద్యుల వాదన.

ఇమ్యూనిటీ సరిగ్గా వుంటే, కరోనా వచ్చినా నష్టమేమీ లేదని వైద్యులు చెబుతున్నాక.. మన ఆహారపు అలవాట్లను విదేశీయులు పాటించకుండా వుంటారా.? అదే జరుగుతోందిప్పుడు. హగ్గు వద్దు.. నమస్తే ముద్దు.. అన్నప్పుడే మనం గెలిచేశాం. కానీ, మన సంస్కృతీ సంప్రదాయాల్ని మళ్ళీ మనం ‘గేలి’ చేసుకునే పరిస్థితి రాకూడదు. మన ఘనత ప్రపంచానికి తెలిసిందంటే.. ఈ కోణంలో కరోనా మన దేశానికి మంచే చేసిందని ఒప్పుకుంటారా.?

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...