Switch to English

వైఎస్‌ జగన్‌ దూకుడు.. జనం ఏమనుకుంటున్నారంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,418FansLike
57,764FollowersFollow

మొన్న కృష్ణా నదికి వరదలొచ్చాయ్‌.. అప్పుడే, రాష్ట్రంలో రాజధాని చుట్టూ బురద రాజకీయం షురూ అయ్యింది. ఈ మధ్యనే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల ప్రస్తావనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకొచ్చాక, రాజధాని చుట్టూ రాజకీయం ముదిరి పాకాన పడింది. జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌.. చివరికి హై పవర్‌ కమిటీ.. ఇవన్నీ ఓ ప్రసహనం మాత్రమే. రాష్ట్రంలో మూడు రాజధానుల దిశగా వైఎస్‌ జగన్‌ ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నారు.. దాన్ని ఇప్పుడు అమలు చేసేయాలనుకుంటున్నారు.

‘రాష్ట్రంలో ప్రజలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారు.. ఈ క్రమంలోనే మా నిర్ణయాల్ని స్వాగతిస్తున్నారు..’ అని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు, పాలనా వికేంద్రీకరణ వేరు. ఆ విషయం ప్రజలకు అర్థమయ్యింది.. ప్రభుత్వంలో వున్నవారికీ అసలు కథేంటో తెలుసు. అందుకే, శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ తన ప్రతాపం చూపినా, ఎక్కడా చంద్రబాబు పట్ల వ్యతిరేకత రాలేదు. ‘పెయిడ్‌ ఆర్టిస్టుల్ని’ పెట్టి మరీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇళ్ళ మీదకి అధికార పార్టీ దండయాత్రలకు సిద్ధమవుతోంది తప్ప.. జనం అసలు ఈ విషయాన్నే పట్టించుకోవడంలేదు.

లేకపోతే, రాయలసీమతోపాటు ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ప్రజా నిరసనల తాలూకు సెగ ఓ స్థాయిలో వుండేది. తాజా పరిణామాల్ని వైఎస్‌ జగన్‌ కాస్త తెలివిగా అర్థం చేసుకోవాలి. పరిస్థితుల్ని అధ్యయనం చేసుకోవాలి. ఒక్క రాజధానిని మూడు ముక్కలు చేసేసి, తద్వారా మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేసేస్తానంటే అది జరగని పని.. అని రాష్ట్ర ప్రజానీకానికి ఓ అవగాహన వచ్చేసింది.

పైగా, అమరావతిని ముక్కలు చేసినోడు, రేప్పొద్దున్న.. రాష్ట్రాన్ని ముక్కలు చేయడన్న గ్యారంటీ ఏంటి.? అనే చర్చ కూడా షురూ అయ్యింది. మూడు రాజధానులు – అభివృద్ధి వికేంద్రీకరణ – పాలనా వికేంద్రీకరణ అనే ఆలోచనలు చేసినప్పుడు, తొలుత ఆ ఆలోచనల్ని ప్రజలతో పంచుకోవాలి విజ్ఞత గల రాజకీయ పార్టీ ఏదైనా. అది మానేసి, దూకుడు ప్రదర్శించడం వల్లే ఈ దుస్థితి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...