Switch to English

స్పెషల్: విశాల్ మ్యారేజ్ బ్రేకప్ కి ఇదే కారణమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలామందే ఉన్నారు. అందులో తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో విశాల్ ఒకరు. నాలుగు పదుల వయసు దాటినా విశాల్ ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. కానీ రీసెంట్ గా విశాల్ – అనిషా అల్ల రెడ్డి మధ్య ఉన్న ప్రేమాయణం కాస్త పెళ్ళికి బాట వేసింది. అందులో భాగంగా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది.

కానీ కొద్దీ రోజుల క్రితం అనీషా వారి ఇద్దరి ఫొటోస్ సోషల్ మీడియా నుంచి డెలీట్ చేయడం వలన ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యిందనే వార్తలు వచ్చాయి, కానీ విశాల్ ఫాదర్ మాత్రం అదేం లేదని, త్వరలోనే పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తామని అన్నారు. కానీ మేము ఈ విషయం గురించి తెలుసుకోగా ఎంగేజ్మెంట్ పక్కాగా కాన్సల్ చేశారట.

దానికి కారణం ఏమిటంటే.. అనిషా విశాల్ తో ప్రేమలో పడ్డాక తనకి ఇంకా దగ్గరిగా ఉండడం కోసం, అలాగే తన ఫ్యామిలీతో బాగా క్లోజ్ అవ్వడం కోసం హైదరాబాద్ నుంచి చెన్నై షిఫ్ట్ అయ్యి, విశాల్ ఇంటికి దగ్గరనే కొత్త ఇల్లు తీసుకున్నారు. కానీ దగ్గరగా ఉండడం వల్ల కొన్ని మనస్పర్థలు, కొన్ని కొన్ని విషయాలు తెలియడం వల్ల అనిషా బ్రేకప్ చెప్పి వచ్చేసిందట.

స్వతహాగా తెలుగు ఫేమస్ బిజినెస్ ఫ్యామిలీ కి చెందిన అనీషా, ఓ సినిమా ఫండింగ్ విషయంగా మొదటిసారి విశాల్ – అనీషా కలిశారు.

10 COMMENTS

  1. Наша группа опытных мастеров готова предъявить вам перспективные системы утепления, которые не только обеспечат надежную покров от холода, но и подарят вашему дому оригинальный вид.
    Мы трудимся с современными материалами, подтверждая постоянный время работы и превосходные результаты. Изолирование фронтонов – это не только экономия на тепле, но и забота о природной среде. Спасательные подходы, которые мы претворяем в жизнь, способствуют не только жилищу, но и сохранению природной среды.
    Самое основополагающее: [url=https://ppu-prof.ru/]Утепление фасада квартиры снаружи цена[/url] у нас открывается всего от 1250 рублей за м²! Это доступное решение, которое преобразит ваш резиденцию в реальный комфортный уголок с минимальными затратами.
    Наши труды – это не только изоляция, это созидание поля, в где каждый компонент выражает ваш индивидуальный образ действия. Мы возьмем во внимание все ваши потребности, чтобы переделать ваш дом еще еще больше теплым и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://www.stroystandart-kirov.ru[/url]
    Не откладывайте труды о своем помещении на потом! Обращайтесь к специалистам, и мы сделаем ваш корпус не только уютнее, но и изысканнее. Заинтересовались? Подробнее о наших сервисах вы можете узнать на сайте компании. Добро пожаловать в сферу гармонии и высоких стандартов.

  2. Мы группа специалистов по SEO-оптимизации, специализирующихся на увеличении трафика и повышении рейтинга вашего сайта в поисковых системах.
    Мы постигли успехи в своей области и хотим поделиться с вами нашим опытом и навыками.
    Какими преимуществами вы сможете воспользоваться:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]агентство рекламы в интернете пакетные услуги[/url]
    • Подробный анализ вашего сайта и создание персонализированной стратегии продвижения.
    • Повышение эффективности контента и технических аспектов вашего сайта.
    • Регулярное отслеживание и анализ результатов, с целью постоянного улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Уже сейчас наши клиенты получают результаты: увеличение трафика, улучшение позиций в поисковых системах и, конечно же, рост прибыли. Вы можете получить бесплатную консультацию у нас, для обсуждения ваших требований и разработки стратегии продвижения, соответствующей вашим целям и бюджету.
    Не упустите шанс улучшить свои результаты в интернете. Свяжитесь с нами уже сегодня.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...