Switch to English

బిగ్‌ క్వశ్చన్‌: పవన్‌ కళ్యాణ్‌ రెమ్యునరేషన్‌ ఎన్ని కోట్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

‘అజ్ఞాతవాసి’ సినిమాకి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ భారీ రెమ్యునరేషన్‌ అందుకున్నట్లు అప్పట్లో జరిగిన ప్రచారం అందరికీ తెల్సిందే. అప్పటికి అదే అత్యధిక పారితోషికం.. తెలుగు సినీ పరిశ్రమలో. ఇక, తాజా లెక్కల ప్రకారం టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ పొందుతోన్న హీరో మహేష్‌బాబు.. అనే ప్రచారం జరుగుతున్నా, అదెంత.? అన్నదానిపై ఖచ్చితమైన సమాచారం లభించడం కష్టమే.

ఇక, మెగాస్టార్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’తో పాత రికార్డులు చెరిపేశారని (రెమ్యునరేషన్‌ పరంగా) గాసిప్స్‌ తెరపైకొస్తున్నాయి. మరోపక్క రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ కూడా కెరీర్‌లో అత్యధిక పారితోషికాలు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అందుకుంటున్నారన్నది తాజాగా ప్రచారంలో వున్న గాసిప్స్‌ సారాంశం. సందట్లో సడేమియా, పవన్‌ కళ్యాణ్‌ రెమ్యునరేషన్‌ గురించి సరికొత్త ప్రచారం షురూ అయ్యింది.

పవన్‌ కళ్యాణ్‌ తాను చేయబోయే కొత్త సినిమా కోసం ఏకంగా 50 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడన్నది ఆ గాసిప్స్‌ సారాంశం. ఆలూ లేదు.. చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది కథ. ప్రస్తుతానికి సినిమాల్లో నటించే విషయమై పవన్‌ కళ్యాణ్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. అయితే, ఆయన సినిమాల్లో నటించడానికి సుముఖంగా వున్నారని, స్వయంగా చరణ్‌ ప్రకటించడంతో.. పవన్‌ తదుపరి సినిమాపై ప్రచారం జోరుగా సాగుతోంది.

‘పింక్‌’ రీమేక్‌ అనీ, ‘సత్యాగ్రహి’ సినిమా చేస్తాడనీ.. ఇవేవీ కాదు, ఓ కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ని ప్లాన్‌ చేస్తున్నారనీ.. ఇలా పవన్‌ చుట్టూ కుప్పలు తెప్పలుగా కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఇదీ పవన్‌ కళ్యాణ్‌ స్టామినా అంటే. ఓ వైపు పవన్‌ రాజకీయాలతో బిజీగా వుంటు, క్షణం తీరిక లేకుండా పొలిటికల్‌ కమిట్‌మెంట్స్‌ని డిజైన్‌ చేసుకుంటోంటే.. ఆయనకి సినిమాల్లో నటించే వెసులుబాటు దొరుకుతుందా.? ఏమోగానీ, పవన్‌ అభిమానులే కాదు, జనసేన నేతలు కూడా పవన్‌ నుంచి ఓ సినిమా ఆశిస్తున్నారు. అది పార్టీకి సైతం ఉపయోగపడ్తుందన్నది మెజార్టీ అభిప్రాయం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

రాజకీయం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

ఎక్కువ చదివినవి

Hema: హేమ తప్పు అంగీకరించినట్టేనా..!? వైరల్ అవుతున్న ఆమె కామెంట్స్

Hema: బెంగళూరు రేవ్ పార్టీపై ఇన్నాళ్లూ బుకాయించిన నటి హేమ (Hema) ఇప్పుడు తన తప్పును అంగీకరించారా..? పార్టీలో పాల్గొన్నానని చెప్పకనే చెప్పారా..? ఆమె విడుదల చేసిన వీడియోలో ఆమె మాటలు ఇవే...

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 30 మే 2024

పంచాంగం తేదీ 30- 05-2024, గురువారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత రుతువు సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ సప్తమి ఉ.11.00 వరకు తదుపరి అష్టమి నక్షత్రం: ధనిష్ట...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

‘నైరుతి’ ఎఫెక్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

నైరుతి రుతుపవనాలు జూన్ 1 లేదా 2 న రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు...

ఐపీఎస్ ఏబీవీకి ఊరట.! ఈ రచ్చ ఎప్పటివరకూ.?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ సర్కారు కక్షగట్టిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? గడచిన ఐదేళ్ళుగా ఒకటే పంచాయితీ. టీడీపీ హయాంలో, ఐపీఎస్ అధికారిలా కాకుండా, టీడీపీ నేతలా ఆయన...