Switch to English

ఉద్యమం.. విధ్వంసం.. నీతులు గులాబీ పార్టీనే చెప్పాలి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో చాలా వింతలు, విడ్డూరాలూ చోటు చేసుకున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీదకి అప్పట్లో ‘గులాబీ రాళ్ళు’ దూసుకెళ్ళాయి. అవే ఇప్పుడు గులాబీ పూలుగా మారి.. ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. ఏ పారిశ్రామికవేత్తలు.. కాంట్రాక్టర్లకు అయితే అప్పట్లో గులాబీ ముళ్ళు గుచ్చుకున్నాయో.. ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు గులాబీ పూలు పరిచిన కార్పెట్‌ మీద నడుచుకుంటూ తెలంగాణ సర్కార్‌ స్వాగతాన్ని అందుకుంటున్నారు.

కానీ, తెలంగాణ కోసం ఉద్యోగాలు వదిలేసి.. రోడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఏంటి.? మళ్ళీ రోడ్డెక్కారు.. అదీ ఉద్యోగాలు పోగొట్టుకుని. ‘సెల్ఫ్‌ డిస్మిస్‌..’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్టీసీ కార్మికుల్ని చాలా లైట్‌ తీసుకున్నారు. అప్పట్లో ఇదే ఆర్టీసీ కార్మికులు, అప్పటి ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుని వుంటే.. కేసీఆర్‌, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారా.? ఉద్యమాల పేరుతో విధ్వంసాలు చేస్తే ఊరుకునేది లేదంటూ గులాబీ పార్టీ నీతులు చెబుతోంది. విద్వంసాల గురించి గులాబీ పార్టీ మాట్లాడితే అంతకన్నా హాస్యాస్పదం వుండదు.

అసెంబ్లీ సాక్షిగా ఓ ఎమ్మెల్యేని తెలంగాణ వ్యతిరేకి.. అని పేరు చెప్పి చితక్కొట్టిన ఘనత గులాబీ పార్టీది. ఆర్టీసీ బస్సులు బద్దలయ్యాయి.. ఇంకా చాలా చాలా జరిగాయి. ఎంతమంది విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారు.? ఆ త్యాగాల కారణంగానే కేసీఆర్‌, ఆయన కుటుంబం.. ఇప్పుడు అధికారం వెలగబెడ్తోంది. తెలంగాణ వ్యతిరేకులకే కేసీఆర్‌ క్యాబినెట్‌లో ఉన్నత పదవులు దక్కాయి. ఆ ఆవేదనను సాక్షాత్తూ ఉద్యమ మంత్రులే చెబుతున్నారు.

కేసీఆర్‌ ప్రభుత్వ తీరుని నిరసిస్తూ ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మ బలిదానానికి యత్నించాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వుంది. ‘సెల్ఫ్‌ డిస్మిస్‌’.. అని కేసీఆర్‌ నిర్లక్ష్యపూరితంగా చేసిన ప్రకటన తాలూకు ఫలితమిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోబట్టే.. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బాగుపడింది.. ప్రభుత్వంలో విలీనమవుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. విభజనతో తెలంగాణకు లాభం జరిగిందా.? నష్టం జరిగిందా.? కేసీఆర్‌ కుటుంబానికి లాభం.. తెలంగాణకు నష్టమంటోంది తెలంగాణ ఆర్టీసీ. ఇదే నిజం.! అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ తనయుడిగా బాలనటుడిగా తెరంగేట్రం చేసి తొలి...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...