Switch to English

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ‘కొమరం భీమ్‌’ లుక్‌ చూశారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తోన్న మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి సంబంధించి అధికారికంగా లుక్స్‌ రిలీజ్‌ అవడం సంగతెలా వున్నా, అభిమానులు మాత్రం తమకు తోచిన రీతిలో తమ తమ అభిమాన హీరోల లుక్స్‌ రెడీ చేయడంలో బిజీగా వున్నారు. ఈ లుక్స్‌ కూడా ఒరిజినల్‌ లుక్‌ అనే తరహాలో రూపొందుతున్నాయి. అలా బయటకొచ్చిందే పైన మీరు చూస్తున్న లుక్‌.

నిజానికి ఇది ‘జై లవకుశ’ టైమ్‌లోని యంగ్‌ టైగర్‌ లుక్‌. దాన్నే, కాస్త అటూ ఇటూగా మార్చి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కొత్త లుక్‌ అంటూ అభిమానులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, యంగ్‌ టైగర్‌ ఈ లుక్‌లో బీభత్సంగా వున్నాడు. ‘కొమరం భీమ్‌’ పాత్రలో యంగ్‌ టైగర్‌ నటిస్తోన్న విషయం విదితమే. ఆ పాత్రకు ఈ లుక్‌ సరిగ్గా సూటయిపోయింది.

ఇదే ఆఫీషియల్‌ లుక్‌.. అంటూ ప్రచారం కూడా చేసేస్తున్నారు సోషల్‌ మీడియాలో. ఇటీవలి కాలంలో ఇంత ఎక్కువగా సర్క్యులేట్‌ అయిన ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్‌ ఇదేనని యంగ్‌ టైగర్‌ అభిమానులు ఓ పక్క చెబుతున్నా, మరికొందరు మాత్రం.. అఫీషియల్‌ లుక్‌ అనే నమ్మేస్తుండడం గమనార్హం. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లుక్స్‌ మాత్రమే కాదు, రామ్‌చరణ్‌ లుక్‌ని కూడా కూడా డిజైన్‌ చేసేసి, ప్రచారంలోకి తెచ్చేస్తున్నారు అభిమానులు.

Also Read: ‘సైరా’ కోసం ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌.!

దాదాపు ఓ వంద వరకూ రామ్‌చరణ్‌ లుక్స్‌ ప్రచారంలో వున్నాయి. మిగతా పాత్రధారులు అలియా భట్‌, అజయ్‌ దేవగన్‌, సముద్ర ఖని తదితరుల్నీ అభిమానులు వదిలిపెట్టడంలేదు. ఒక్కోసారి ఈ ఫ్యాన్‌ మేడ్‌ పోస్టర్లు కూడా దర్శక నిర్మాతల ఆలోచల్ని సరికొత్త పంథా వైపు నడిపిస్తుంటాయనుకోండి.. అది వేరే విషయం.

ఇదిలా వుంటే, ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ విదేశాల్లో జరుగుతోంది. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా పనుల కారణంగా జక్కన్న రాజమౌళి నుంచి కొంత వెసులుబాటు పొందాట రామ్‌చరణ్‌. యంగ్‌ టైగర్‌ మాత్రం తన పనిలో తాను బిజీగా వున్నాడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...